Last Updated:
విశ్వనాథ్ & సన్స్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
విశ్వనాథ్ & సన్స్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. పేరుకు తమిళ సినిమా అంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చినా.. దర్శకుడు, నిర్మాత మనవాళ్లే అవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు.. లక్కీ భాస్కర్ లాంటి అరివీర భయంకర హిట్టు తర్వాత వెంకీ అట్లూరీ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి.














