Tag: ..ఇరన
-

Top10 News: అమెరికా, ఇరాన్ డీల్.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతి నిరాకరించారని అన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. 2. ఇక నుంచి…
-

PM Modi: అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇక పాజిటివ్ సంకేతాలు! | | ACTPnews
ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న, అనేక దేశాలలో ప్రాణాలు పోవడానికి దారితీసిన యుద్ధం తర్వాత.. ఈ ఒప్పందం ఒక అనుకూల చర్య అని ప్రధాని మోదీ ఒక పోస్ట్‌లో తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీసిన పశ్చిమ ఆసియాలోని సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను” అని ప్రధాని రాశారు. “ఈ డీల్ అమలు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికీ, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను…
-

Iran News: అమెరికాకి షాక్ ఇచ్చిన ఇరాన్.. ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి.. ఏం జరుగుతోంది? | | ACTPnews
అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ది ఎప్పుడూ బిజినెస్ మైండ్. “నీకు ఇది, నాకు ఇది.. నీకు ఇంత, నాకు ఇంత” అనుకునే టైపు. తెల్లారితే ఆయన మాటల్లో ఎప్పుడూ బిజినెస్, ప్రాఫిట్స్, టారిఫ్స్ వంటివే వినిపిస్తూ ఉంటాయి. ఇరాన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్.. పెద్ద ప్లానే వేశారు. ఆ దేశ యురేనియంని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఐతే.. ఇరాన్ అమాయక దేశం కాదు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ యురేనియంని అమెరికాకి దొరకకుండా పెద్ద…
-

Iran US War: ఇరాన్, అమెరికా యుద్ధం 24 గంటల్లో క్లోజ్? అదిరిపోయే అప్డేట్! | | ACTPnews
కొత్తగా కుదిరే డీల్‌లో కొన్ని కీ పాయింట్లు ఉన్నాయి. కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ఛాన్స్ ఉంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచి, చమురు సరఫరానీ, నౌకల రవాణాని ఈజీ చేసే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇకపై అణు కార్యక్రమంపై చర్చలు సాగొచ్చు. ఇరాన్‌పై ఆంక్షల్ని అమెరికా దశలవారీగా ఎత్తివేసే ఛాన్స్ ఉంటుంది. అమెరికా గెలిచినా, ఇరాన్ గెలిచినా.. అల్టిమేట్‌గా యుద్ధం ముగిసి, హార్ముజ్ ఓపెన్ అయితే.. అది ప్రపంచానికే మంచిది. దాని వల్ల…
-

Trump: వస్తున్నాం.. కాస్కో ఇరాన్ ఈ రాత్రే భారీ దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. | | ACTPnews
Last Updated:Jun 11, 2026 9:11 PM IST ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖార్గ్ ద్వీపం సహా కీలక చమురు మౌలిక వసతులను స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్‌పై భారీ దాడులు జరగవచ్చని ప్రకటించారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగగా, చమురు ధరలు ఎగిశాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
-

US Iran Conflict: ఇరాన్ భారీ డ్రోన్ల దాడి.. రివర్స్ అటాక్‌గా పేల్చి వేసిన అమెరికా.. | | ACTPnews
అమెరికా అధికారుల ప్రకారం, ఈ వన్-వే అటాక్ డ్రోన్లు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలు లేదా ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సైనిక వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని న్యూస్ 18 ఇంగ్లీస్ కథనం రాసింది. డ్రోన్లను అడ్డుకున్న అనంతరం, భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించేందుకు మరియు సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకు ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు చేసింది. ఇందులో గోరుక్ ప్రాంతంలోని…
-

US-Iran War: ఖమేనీ కార్యాలయంపై దాడి సమయంలో నేనూ అక్కడే ఉన్నాను : ఇరాన్ విదేశాంగ మంత్రి! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:43 PM IST తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్‌కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. అబ్బాస్, ఖమేని US-Iran War: పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల (ఫిబ్రవరి 28) భీకర క్షణాలను ఇరాన్ విదేశాంగ…
-

Missile Attack: ఇరాన్ మరోసారి క్షిపణుల దాడి.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యం | | ACTPnews
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన అనేక బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అమెరికా మరియు మిత్రదేశాల వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని. దీంతో పెద్ద ఎత్తున నష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారణం ఏమిటి? న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం.. ఇటీవల పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపం పరిసరాల్లో జరిగిన అమెరికా చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్…
-

US-Iran War: చర్చలు నిలిపేస్తున్నాం.. ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చిన ఇరాన్! | | ACTPnews
Last Updated:Jun 02, 2026 11:59 AM IST పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఇరాన్ చర్చల బృందం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ US-Iran War: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లేబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత విస్తృతం చేయడాన్ని నిరసిస్తూ.. అమెరికాతో మధ్యవర్తుల ద్వారా జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను ఇరాన్ సోమవారం…
-

Iran President: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా! క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం | | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:42 AM IST ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మసూద్ పెజెష్కియాన్ Iran President: ఇరాన్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ కార్యాలయానికి లేఖ సమర్పించారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











