Tag: కరడ
-

India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్‌లో ఆప్ఘనిస్థాన్‌పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:43 PM IST India vs Afghanistan Test 2026: ఇటీవలే ఐపీఎల్ ముగిసింది. ఐతే.. అందులో జోరుగా రన్స్ తీసిన భారత ఆటగాళ్లకు.. వెంటనే టెస్ట్ మ్యాచ్ తగలడంతో.. అదే జోరుతో ఇరక్కొట్టేశారు. దాంతో ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఖాతాలో మరో టెస్ట్ విన్ చేరింది. ఏకైక టెస్ట్‌లో ఆప్ఘనిస్థాన్‌పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం (Image – x – ICC)…
-

FIFA World Cup 2026: ఘనంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభం.. తొలి పోరులో రఫ్ఫాడించిన మెక్సికో | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 4:38 AM IST ఫుట్‌బాల్ మహా సంగ్రామం ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఆతిథ్య మెక్సికో తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మెక్సికో సూపర్ విక్టరీని సాధించింది. PC: FIFA World Cup 2026 FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) టోర్నమెంట్ ఘనంగా ఆరంభమైంది. అమెరికా, మెక్సికో, కెనడాలు వేదికలుగా…
-

IND vs ENG 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ టైమింగ్స్ మార్పు | క్రీడా వార్తలు | ACTPnews
ఈ సిరీస్ జూలై 1న ప్రారంభమవుతుంది. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు ఉంటాయి. ECB ఈ మార్పులు చేయడం ద్వారా భారతదేశంలోని భారీ క్రికెట్ అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్ పెంచుకోవాలని భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలు అనేది చాలా మంది అభిమానులకు అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు 10 గంటలకు మార్చడం వల్ల ప్రైమ్ టైమ్‌లో మ్యాచ్‌లు చూడవచ్చు. – 1వ T20I: జూలై 1, రాత్రి 10:00 గంటలు,…
-

Women’s T20 World Cup 2026: అచ్చం పురుషుల జట్టు లాగే.. పసికూన చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్తాన్.. ప్రపంచకప్ కాదు కదా గల్లీ కప్పు కూడా గెలవలేరు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 6:07 PM IST డెర్బీలోని కౌంటీ గ్రౌండ్లో స్కాట్లాండ్తో జరిగిన తన రెండవ, చివరి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం) పరాజయం పాలైంది. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో పాక్‌ను చిత్తు చేసింది. పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ Women’s T20 World Cup 2026: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 ప్రధాన టోర్నమెంట్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్…
-

Women’s T20 World Cup 2026: సచిన్ ఇచ్చిన ఆ చిన్న మెసేజ్ నా మైండ్‌ను రీసెట్ చేసింది: జెమిమా రోడ్రిగ్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 11:26 AM IST గతేడాది నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పంపిన ఒక టైమ్లీ మెసేజ్ తనను మైండ్ రీసెట్ చేసుకునేలా చేసిందని జెమిమా రోడ్రిగ్స్ పేర్కొంది. జెమీమా రోడ్రిగ్స్ Women’s T20 World Cup 2026: భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup) విజయం వెనుక…
-

Mumbai Indians: కుటుంబం, ఉద్యోగం, క్రికెట్.. మూడు రంగాల్లో సత్తా చాటుతున్న ‘జై భారత్’ మహిళలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 4:26 PM IST మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ముంబై ఇండియన్స్ పరిచయం చేసిన ‘జై భారత్’ మహిళల క్రికెట్ జట్టు కథ అందరినీ ఆకట్టుకుంటోంది. గృహిణులు, తల్లులు, ఐటీ ఉద్యోగులు సహా వివిధ రంగాలకు చెందిన మహిళలు కుటుంబ, ఉద్యోగ బాధ్యతల మధ్య క్రికెట్‌పై ఉన్న అభిరుచిని కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజం, కుటుంబం నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి క్రికెట్ ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతతను పొందుతున్న వారి…
-

FIFA World Cup 2026: ఫీఫా ప్రపంచ కప్ 2026ను ఫ్రీ గా ఎలా చూడాలి?ఫుట్‌బాల్ అభిమానులకు పండగే.. | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 6:17 PM IST ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసార హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. యునైట్8 స్పోర్ట్స్ ఛానళ్లు, జీ5 ఓటీటీ ద్వారా అన్ని ప్రధాన మ్యాచ్‌లు ప్రసారం కానుండగా, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ సహా కొన్ని కీలక మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ఉచితంగా టెలికాస్ట్ చేయనుంది. ఫుట్‌బాల్ అభిమానులకు టీవీ, డిజిటల్, ఫ్రీ-టు-ఎయిర్ వేదికల్లో వీక్షణ అవకాశం లభించనుంది. News18 ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా…
-

French Open: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో మెరుపు తీగ.. సంచలన ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకున్న 19 ఏళ్ల టీనేజర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 9:05 PM IST ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన 19 ఏళ్ల ఆండ్రీవా అత్యంత పరిణతితో కూడిన ప్రదర్శన చేసింది. అద్భుత ఫామ్‌తో ఫైనల్ చేరిన ఛ్వాలిన్స్కా కలల పరుగుకు అడ్డుకట్ట వేస్తూ, తన చిన్న వయసులోనే కెరీర్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆండ్రీవా (PC: X.com) French Open: రష్యన్ టీనేజ్ టెన్నిస్ సంచలనం మిర్రా ఆండ్రీవా సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల…
-

Suryakumar Yadav: సూర్యకుమార్‌పై వేటుకు అసలు కారణం ఇదే.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:26 PM IST ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరించారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. News18 భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి పూర్తిగా తొలగించడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం కీలక వివరణ ఇచ్చారు. మూడు నెలల క్రితమే దేశానికి…
-

IND vs AFG 1st Test: గిల్, రాహుల్ అద్భుత సెంచరీ.. ఆఫ్ఘన్ బౌలర్లకు చెమటలు పట్టించిన టాప్ ఆర్డర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 5:28 PM IST అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు భారీ స్కోరుతో ఆధిక్యం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ అద్భుత శతకాలతో చెలరేగడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది. News18 ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అఫ్గానిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











