Tag: తలగణ
-

Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 4:39 AM IST ఇన్స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహేందర్ Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక…
-

CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…
-

Hyderabad: కంచే చేను మేస్తే.. కుమార్తెపై తండ్రి పైశాచికం.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 4:53 AM IST ఆ తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కామాంధుడిలా మారి, పదేళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కన్నకూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ తండ్రికి ఐదేళ్ల…
-

Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 5:00 AM IST పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్…
-

Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 6:04 AM IST విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖాజా మొయిజుద్దీన్ Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన…
-

Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్‌నగర్‌లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:31 AM IST ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం షాద్‌నగర్ శివారులోని ఒక వంకలో కేశవులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Murder: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది వేల రూపాయల నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత దారుణంగా బలిగొన్న ఉదంతం స్థానికంగా పెను కలకలం…
-

Hyderabad: హైదరాబాద్‌లో చెలరేగుతున్న నేపాలీ ముఠా.. వృద్ధ దంపతులను కట్టేసి భారీ దోపిడి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:50 AM IST కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్(68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి(58)లను దుండగులు బంధించి నగలు, నగదుతో పరారయ్యారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ ముఠాలు కలకలం సృష్టించాయి. ఒకవైపు విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన దోపిడీ చోటుచేసుకుంది. కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో…
-

హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 7:27 AM IST హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. మహిళలకు రక్షణ కరువైందా? నడివీధిలో ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఆగంతకులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోవాలా? అన్నట్లుగా స్థానికులు వ్యవహరించారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి తమ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













