Tag: నచ
-

బిక్షాటన నుంచి.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ వరకు.. HYDRA ఈగల్ టీమ్ ట్రాన్స్జెండర్ల సంచలన విజయం..! hydra eagle team includes transgender people protectors. | | ACTPnews
Last Updated:May 30, 2026 7:56 AM IST తెలంగాణలో HYDRAలో 16 మంది ట్రాన్స్జెండర్లను ఈగల్ టీమ్‌గా నియమించి ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడే బాధ్యత ఇచ్చి, వారికి గౌరవం, ఆర్థిక భద్రత కలిగింది News18 ఒకప్పుడు బిక్షాటనే జీవనాధారంగా మార్చుకున్న వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమాజం నుంచి అవమానాలు, ఎగతాళి, నిరాకరణ మాత్రమే ఎదుర్కొన్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో HYDRA ఉద్యోగం కొత్త వెలుగులు నింపింది. చేతిలో ఉద్యోగం, ఒంటిపై…
-

Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 3:28 PM IST Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. brs Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్…
-

Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో రూ.1.22 కోట్ల కరెన్సీ | Suspicious Passenger Caught with Rs 1.22 Crore During Train checking | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:41 PM IST Railway Operation | దేశవ్యాప్తంగా అక్రమ నగదు రవాణాపై నిఘా కట్టుదిట్టం చేస్తున్న రైల్వే భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని నమోదు చేశాయి. సాధారణ తనిఖీల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడి వ్యవహారం చివరకు కోట్ల రూపాయల నగదు స్వాధీనానికి దారితీసింది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో…
-

Ruchi Gurjar: చిన్న పల్లెటూరి నుంచి ఇప్పుడు కేన్స్ వరకు.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ..! | | ACTPnews
ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టవల్ రెడ్ కార్పెట్‌పై ఈ సారి భారతీయ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాజస్థాన్‌కు చెందిన నటి, మోడల్ రుచి గర్జార్ తన ప్రత్యేకమైన సాంప్రదాయ లుక్‌తో అంతర్జాతీయ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ రంగు రాజస్థానీ దుస్తులు, వెండి జరీ పనితనం, సంప్రదాయ ఆభరణాలు, గాజులు, పారదర్శక ముసుగుతో ఆమె చేసిన రెడ్ కార్పెట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాషన్‌తో పాటు…
-

Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్వీర్ అవుట్.. రూ. 45 కోట్లు నష్టం రావడంతో నిర్మాతలు షాకింగ్ నిర్ణయం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 6:30 PM IST Ranveer Singh: డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్వీర్ సింగ్‌పై FWICE నాన్ కోఆపరేషన్ సూచన, అశోక్ పండిట్ బ్యాన్ కాదని, సమస్య పరిష్కారం వరకు సభ్యులు ఆయనతో పని చేయొద్దని చెప్పారు News18 బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం భారీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ సినిమా సంస్థ FWICE ఆయనపై ‘నాన్ కోఆపరేషన్’ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా…
-

IPL 2026: ముంబయి ఇండియన్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 11:41 AM IST బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయనకు ఈ గాయమైంది. శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ముంబయి జట్టులోకి తీసుకుంది. PC : IPL IPL 2026: ఐపీఎల్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ జట్టు ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ నుండి వైదొలిగారు. బౌండరీ…
-

Hyderabad: ట్రేడింగ్ పేరిట భారీ మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 కోట్లు స్వాహా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:23 AM IST తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాన్యులనే కాకుండా అధిక విద్యావంతులైన ఐటీ ఉద్యోగులను కూడా తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఆన్లైన్…
-

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి డేంజరస్ పేసర్.. మే 1 నుంచి బరిలోకి ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 12:22 PM IST మెగా వేలంలో రూ. 11.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ స్టార్ బౌలర్ అందుబాటులోకి రావడం ఢిల్లీ బౌలింగ్ విభాగానికి కొండంత అండగా మారనుంది. మిచెల్ స్టార్క్ IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై సగం మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త అందింది. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు తన ఫ్రాంచైజీతో చేరాడు. క్రికెట్…
-

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews
Last Updated:May 25, 2026 2:51 PM IST కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో. శివకుమార్, సిద్దరామయ్య Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్…
-

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. | | ACTPnews
Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











