Tag: రవ

  • Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews

    Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews

    Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…

    Continue Reading

  • CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews

    CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…

    Continue Reading

  • Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

    Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

    తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించినా, గిరిజనుల కోసం కేవలం రూ.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. గీత కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రమాదాల్లో చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం కలిగితే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ గీత కార్మికులకు ఇంకా ఆర్థిక సహాయం అందడం లేదని…

    Continue Reading

  • Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను చెప్పే విషయాల్లో ఒక్కటి అబద్ధమని తేలినా నన్ను ఉరి తీయండి.. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. కానీ నేను చెప్పేవి నిజాలైతే ఆ సంస్థపై, ఆ మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.…

    Continue Reading

  • Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 29, 2026 9:50 PM IST Harish Rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా లాగుతున్నారని ఆరోపించారు. Harish rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్‌లో…

    Continue Reading

  • Harish Rao   |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

    Harish Rao |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం (మార్చి 30, 2026) ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడిపిస్తోందని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నారని ఒకరోజు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మరోరోజు.. ఇలా టీ బ్రేక్ పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం కోసం సభను…

    Continue Reading

  • Harish Rao  : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత | ACTPnews

    Harish Rao : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మంగళవారం (మార్చి 31, 2026) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారని, రేవంత్ రెడ్డి పీఠం కదులుతోందని వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి, కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చామని అసెంబ్లీలో ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు…

    Continue Reading

  • Harish Rao on Kaleshwaram Verdict: సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

    Harish Rao on Kaleshwaram Verdict: సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

    కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో ధర్మం గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కాళేశ్వరంపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి, ఆడుతున్న డ్రామాలకు హైకోర్టు తీర్పుతో తెరపడింది” అని అన్నారు. పి.సి. ఘోష్ కమిషన్ ద్వారా తమను ఇబ్బంది పెట్టాలని చూసిన కాంగ్రెస్ సర్కార్కు ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని…

    Continue Reading

  • Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    Harish Rao Slams Uttam Kumar Reddy Over Paddy Procurement Crisis | హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “ధాన్యం కొనుగోళ్లు బాగున్నాయని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని చెబుతున్నారు.. కానీ నేను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను” అని హరీశ్ రావు అన్నారు. నెల రోజులుగా వడ్లు కొనడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, 44 డిగ్రీల ఎండలో…

    Continue Reading

  • Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    Ramchander Rao Travels by Metro to Jubilee Hills | ఎన్. రామచందర్ రావు మెట్రోలో ప్రయాణం | ACTPnews

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆర్థిక స్వావలంబన మరియు బాధ్యతాయుత వనరుల వినియోగ స్ఫూర్తితో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఒక గొప్ప ఆదర్శాన్ని చాటారు. జూబ్లీ హిల్స్లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన వ్యక్తిగత కారును వదిలి, తార్నాక మెట్రో స్టేషన్ నుండి మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా రవాణా వ్యవస్థల వినియోగంపై ఆయన ప్రజల్లో…

    Continue Reading