Tag: నషనల
-

Vaishnav Tej: 100 కథలు రిజెక్ట్ చేశాక ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఫిక్స్.. ఆ నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తోనే మెగా కమ్‌బ్యాక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:42 PM IST వందకు పైగా కథలను తిరస్కరించిన తర్వాత వైష్ణవ్ తేజ్ ఎట్టకేలకు తన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరైన కథ కోసం ఓపికగా ఎదురుచూసిన మెగా హీరో ఇప్పుడు బలమైన కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు. News18 మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ్…
-

Gurvinder Singh: భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర.. 100 మీటర్ల పరుగులో నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన గుర్విందర్ సింగ్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 8:59 PM IST ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో గుర్విందర్ సింగ్ 10.09 సెకన్లతో వంద మీటర్ల పరుగును ముగించి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించారు. ఈ విజయంతో ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. News18 రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించారు. శనివారం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్లో…
-

Mysa Movie: కేరళ అడవుల్లో రష్మిక కష్టాలు.. ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన నేషనల్ క్రష్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 3:01 PM IST రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 2,3 సినిమాలున్నాయి. News18 రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా…
-

Rashmika Mandanna: రష్మిక భుజంపై చేయి వేసిన బాలీవుడ్ హీరో.. ఉలిక్కిపడి పక్కకు జరిగిన నేషనల్ క్రష్.. వీడియో వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 18, 2026 3:54 PM IST ఏదైనా ఈవెంట్ జరిగే టప్పుడు సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా హూందాగా, స్మైల్ ఇస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి. News18 ఏదైనా ఈవెంట్ జరిగే టప్పుడు సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా హూందాగా, స్మైల్ ఇస్తూ కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొన్ని సార్లు మాత్రం అనుకోకుండా జరిగే సంఘటనలు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయి. తాజాగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











