Tag: ఫయనసక
-

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్‌కు దూరం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 11:56 AM IST హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా జూన్ 13 నుంచి ఆప్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మ్యాచ్ చివర్లో తొడ వెనుక కండరాల గాయమైన విషయం తెలిసిందే. జూన్ 13, 17, 20 తేదీల్లో ఈ మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి. News18 ఆప్ఘనిస్థాన్‌తో జూన్ 13 నుంచి జరగబోయే మూడు…
-

Veerabhadrudu Movie: రిలీజ్ రోజునే సూర్య సినిమాకు షాక్.. ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 3:12 PM IST కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. తాజాగా సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. News18 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు.…
-

Manchu Manoj: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 11:20 AM IST రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘వడ్డీ కాసుల వాడ’ సినిమాను ప్రకటించారు. బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్టైన్మెంట్స్తో బ్యానర్ తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. News18 రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే…
-

SRH vs RCB: ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. ఆర్సీబీ మ్యాచ్ విషయంలో అత్యాశ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 16, 2026 11:12 AM IST భారత స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఈ రకమైన ‘టికెట్ల దోపిడీ’కి తెరతీసిందంటూ క్రీడాభిమానుల నుండి తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. PC : X.com SRH vs RCB: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న కొద్దీ మ్యాచ్‌ల వేడి ఎంతలా పెరుగుతుందో, టికెట్ల ధరల మంట కూడా అంతేలా సామాన్య క్రికెట్ అభిమానులను దహించివేస్తోంది. ముఖ్యంగా…
-

Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌పై రామ్ చరణ్ సాలిడ్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 10:05 PM IST ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. క్రీడా నేపథ్యంతో సాగే ఈ పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. News18 ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది”. క్రీడా…
-

CSK vs SRH: టాస్ గెలిచిన చెన్నై.. ధోని ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 18, 2026 7:20 PM IST చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. News18 ఐపీఎల్ 2026లో భాగంగా నేడు మరో హై వోల్టేట్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే తలపడుతోంది. ఇక టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సీఎస్కే అభిమానులకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











