Tag: india news
-

CV Anand: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఆయన కెరీర్ వివరాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
కెరీర్ ప్రారంభం, కీలక బాధ్యతలు సీవీ ఆనంద్ తన పోలీస్ ప్రస్థానాన్ని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ప్రారంభించారు. కెరీర్ తొలి తొమ్మిదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పనిచేశారు. క్షేత్రస్థాయిలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో స్వయంగా పాల్గొని పలు ఎన్‌కౌంటర్లలో సాహసాన్ని ప్రదర్శించారు. నగర పోలీస్ కమిషనర్‌గా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రో పాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. అలాగే విజయవాడ…
-

Massive Fire in Hyderabad | హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి హైడ్రా, డిజాస్టర్ టీమ్స్! | ACTPnews
హైదరాబాద్లోని తార్బన్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఒక స్టీల్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ నిషాత్ హోటల్ పక్కనే ఉన్న దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా (HYDRAA) బృందాలు మరియు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అక్కడికి…
-

స్త్రీ నిధి సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు… రూ.35 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం | Stree Nidhi Announces Major Recruitment Drive in Hyderabad | | ACTPnews
వివరాలు చూస్తే, జనరల్ మేనేజర్ పోస్టుకు 1 ఖాళీ ఉంది, నెల జీతం రూ.2,00,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, సీనియర్ ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.2,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ, ఎంఐఎస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.1,50,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టుకు 1 ఖాళీ, జీతం రూ.1,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్…
-

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేటి నుంచి నుంచి 24 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ క్లీనింగ్ ప్రక్రియ మే 2వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, అలాగే సరఫరా వ్యవస్థలో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు జలమండలి ఇటువంటి చర్యలు చేపడుతుంటుంది. అయితే, ఏకకాలంలో 24 గంటల పాటు…
-

GST: జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ జోరు.. దేశంలోనే రెండో స్థానం.. రికార్డు స్థాయిలో రాబడి! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 5:37 AM IST ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ తన ఆదాయ వనరులను సమర్థవంతంగా పెంచుకుంటూ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. జీఎస్టీ GST: తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (GST) వృద్ధి రేటులో తెలంగాణ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా,…
-

AI Assistant: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఏఐ అసిస్టెంట్… మీరూ తెలుగులో మాట్లాడొచ్చు ఇలా | South Central Railway Launches AI-Based ‘Bholu Mini’ | | ACTPnews
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మల్కాజ్‌గిరి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా పనిచేసే తదుపరి తరం ఏఐ-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలైన భోలు మినీ, భోలు మ్యాక్స్‌లను ప్రవేశపెట్టింది. ఈ అధునాతన ఇంటరాక్టివ్ విచారణ వ్యవస్థను సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, హైదరాబాద్ డివిజనల్…
-

Ponnam Prabhakar | మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే | ACTPnews
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అన్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా ప్రతీకారం తీర్చుకున్నారు. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం.. “మిస్టర్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే! ఉద్యమాలు చేసి సాధించుకున్న 4 కోట్ల మంది తెలంగాణ వాసుల కన్నతండ్రుల జాగీరిది. అంతేకాని ఇది నీ అయ్య జాగీర్ కాదు పవన్ కళ్యాణ్” అంటూ అత్యంత…
-

హైదరాబాద్ నుంచి ఔషధి ఎక్స్‌ప్రెస్… ఫార్మా రంగానికి కొత్త ఊపిరి | Refrigerated Aushadhi Express container rake flagged off from Hyderabads Sanatnagar | | ACTPnews
ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే పి.సి.ఓ.ఎమ్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే పిసిసిఎం, ఇటి పాండే, సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ రైల్వే అధికారులు, కాన్కోర్ & మెర్స్క్ నుండి అధికారులు, లాజిస్టిక్స్ భాగస్వాములు, కీలక వాటాదారులు కూడా పాల్గొన్నారు. “ఔషధి ఎక్స్‌ప్రెస్” అనే బ్రాండ్‌తో ఉన్న ఈ రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది.…
-

Ponnam Prabhakar vs Pawan Kalyan | తెలంగాణ నీ అయ్య జాగీరా.. ఔను..నా అయ్య జాగీరే | ACTPnews
తెలంగాణలో ‘నవనిర్మాణ సభ’ పెట్టడానికి ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నివాసం వెలుపల మంత్రి పొన్నం ప్రభాకర్కు వ్యతిరేకంగా జనసైనికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మంత్రిని ఉద్దేశించి “వాడు.. వీడు” అంటూ కొందరు కార్యకర్తలు పరుష పదజాలంతో దూషించడం, తీవ్ర వ్యాఖ్యలు…
-

Revanth Reddy–Pawan Kalyan Match Fixing? | పవన్, రేవంత్లపై జగదీష్ రెడ్డి ఫైర్ | ACTPnews
తెలంగాణలో జనసేన ప్రెస్ మీట్, సభల అనుమతుల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ముందే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రామాకు తెరలేపిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు అనుమతి నిరాకరించిన వారిని వదిలేసి మిగతా వారిని ఎందుకు టార్గెట్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











