తెలంగాణలో ‘నవనిర్మాణ సభ’ పెట్టడానికి ముందు పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నివాసం వెలుపల మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా జనసైనికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మంత్రిని ఉద్దేశించి “వాడు.. వీడు” అంటూ కొందరు కార్యకర్తలు పరుష పదజాలంతో దూషించడం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Source link
Ponnam Prabhakar vs Pawan Kalyan | తెలంగాణ నీ అయ్య జాగీరా.. ఔను..నా అయ్య జాగీరే | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

OTT: ఓటీటీలోకి వస్తున్న రష్మిక ‘కాక్టెయిల్-2’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Pakistan Suicide Blast: పాకిస్థాన్‌లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! | | ACTPnews
-

Commonwealth Games 2026: ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్! | క్రీడా వార్తలు | ACTPnews
-








