హైదరాబాద్ నుంచి ఔషధి ఎక్స్‌ప్రెస్… ఫార్మా రంగానికి కొత్త ఊపిరి | Refrigerated Aushadhi Express container rake flagged off from Hyderabads Sanatnagar | | ACTPnews

Hyderabad reefer container rake, Aushadhi Express, Sanatnagar ICD container train, pharma logistics, refrigerated cargo train, CONCOR cold chain service, pharma export logistics, హైదరాబాద్ రీఫర్ కంటైనర్ రేక్, ఔషధ ఎక్స్‌ప్రెస్, సనత్‌నగర్ ఐసీడీ కంటైనర్ రైలు, దక్షిణ మధ్య రైల్వే, ఔషధ ఎగుమతి లాజిస్టిక్స్

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే పి.సి.ఓ.ఎమ్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే పిసిసిఎం, ఇటి పాండే, సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ రైల్వే అధికారులు, కాన్కోర్ & మెర్స్క్ నుండి అధికారులు, లాజిస్టిక్స్ భాగస్వాములు, కీలక వాటాదారులు కూడా పాల్గొన్నారు. “ఔషధి ఎక్స్‌ప్రెస్” అనే బ్రాండ్‌తో ఉన్న ఈ రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణరక్షక ఔషధాలు, ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్‌లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది. (image: South Central Railway)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports