Tag: india news
-

YS Jagan : విజయవాడలో జగన్ ఇఫ్తార్ సందడి.. ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు! | | ACTPnews
Last Updated: Mar 18, 2026, 22:18 IST విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఆయన, అందరికీ ఉర్దూలో ముందస్తుగా ‘రంజాన్ ముబారక్’ తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సోదరభావం అత్యంత అవసరమని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్‌సీపీ…
-

CM Chandrababu : తిరుమలలో దేవాన్ష్ బర్త్‌డే వేడుకలు.. | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, అర్చకులు వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళిన చంద్రబాబు కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. దేవాన్ష్ పేరిట అన్నదాన ట్రస్టుకు విరాళం…
-

Hyderabad: నేపాలీ కల్పన నేర ప్రస్థానం.. ఐఏఎస్ అధికారి భార్య హత్య కేసులో విస్తుపోయే నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 5:00 AM IST పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడే ఒక ‘మాయలేడి’ అని పోలీసుల విచారణలో తేలింది. నేపాలీ మూలాలున్న కల్పన అనే ఈ నిందితురాలి నేర చరిత్ర ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి ఆ దర్శనాలు రద్దు.. సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్! | | ACTPnews
సాధారణ రోజుల కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. గత మూడేళ్ల గణంకాలను పరిశీలించిన టీటీడీ యంత్రాంగం, ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రోజుకు సరాసరి లక్ష మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నా, ప్రస్తుతం 75 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని సామాన్య…
-

Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. | | ACTPnews
Last Updated:Apr 17, 2026 8:14 AM IST ఏప్రిల్ 25 నుంచి 27 వరకు తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, ఈ రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవలు రద్దు, భక్తులు ప్రణాళికలు సర్దుబాటు చేయాలి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు..! తిరుమలలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేసే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వైభవంగా…
-

KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews
కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు…
-

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ | | ACTPnews
Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…
-

Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ | ACTPnews
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం చేయడం ఈ కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రూ. 44 లక్షలను టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేసి, ఒకరోజు అన్నదాన వితరణ బాధ్యతను స్వీకరించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మరియు దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.…
-

Victim Veena Questions Pawan Kalyan | పవన్… కమిటీ ఏమైంది? వీణ సంచలన వీడియో | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ శనివారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. “అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా?” అని ఆమె ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే, చర్యలు తీసుకోకముందే అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుని బహిరంగ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఇంటర్నల్‌గా క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానం…
-

Tirumala Temple: తిరుమలలో సినీ తారలు.. శ్రీవారిని దర్శించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు! | | ACTPnews
Last Updated:Apr 19, 2026 10:48 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, తమన్నా భాటియా మానస వారణాసి విఐపి దర్శనం, 78586 మంది దర్శనం, 29232 మంది తలనీలాలు, హుండీ ఆదాయం 3.27 కోట్లు + శ్రీవారిని దర్శిoచుకున్న ఇద్దరు టాప్ హీరోయిన్స్..! కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తజన సందోహంతో పోటెత్తాయి. నిత్యం వేలాది మంది సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా, టాలీవుడ్, బాలీవుడ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











