Tag: india news

  • Tirupati: తిరుపతి జిల్లాలో మట్కా జూదంపై పోలీసుల ఉక్కుపాదం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirupati: తిరుపతి జిల్లాలో మట్కా జూదంపై పోలీసుల ఉక్కుపాదం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 09, 2026 10:23 PM IST తిరుపతి జిల్లాలో మట్కా జూదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు సంచలనంగా మారాయి. + News18 తిరుపతి జిల్లాలో మట్కా జూదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు సంచలనంగా మారాయి. దాదాపు పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా మట్కా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ప్రధాన నిర్వాహకుడు పద్మనాభంను పోలీసులు అరెస్టు చేయడం కీలక మలుపుగా మారింది. అతడి అరెస్టుతో మట్కా నెట్‌వర్క్‌కు సంబంధించిన అనేక రహస్యాలు బయటపడటమే…

    Continue Reading

  • FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్‌కప్ పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ.5 లక్షల మేర టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్‌కప్ పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ.5 లక్షల మేర టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 4:39 AM IST కెనడా టూరిస్ట్ వీసాలు ఇప్పిస్తానని నమ్మించి, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఫిఫా ప్రపంచకప్ స్కామ్ FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న ముగ్గురు స్నేహితులకు వీసా పేరుతో ఒక ఏజెంట్ భారీగా టోకరా వేశాడు.…

    Continue Reading

  • Tirupati: ఇదేం కాలం రా బాబు.. ఎనిమిదేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం.. అది కూడా గంజాయి మత్తులో! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirupati: ఇదేం కాలం రా బాబు.. ఎనిమిదేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం.. అది కూడా గంజాయి మత్తులో! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 10, 2026 5:16 AM IST గంజాయి మత్తుకు బానిసైన సదరు బాలుడు ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతీకాత్మక చిత్రం Tirupati: సమాజం ఎంతగా పురోగమిస్తున్నా చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. అమాయకత్వం కూడా తెలియని వయసులో ఓ ఎనిమిదేళ్ల బాలికపై, 16 ఏళ్ల మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన అత్యంత హేయమైన…

    Continue Reading

  • Hyderabad News: హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad News: హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:26 AM IST హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు నుంచే ప్రారంభం కాబోతోంది. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Hyderabad News: హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి.. భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ గగనతలం సరికొత్త రంగుల హరివిల్లుగా మారడానికి సిద్ధంగా ఉంది. భారత వైమానిక దళానికి చెందిన అత్యంత ప్రతిభావంతమైన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ (SKAT) తమ అద్భుతమైన విన్యాసాలతో నగరవాసులను…

    Continue Reading

  • Mangoes: మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో దారుణ ఘటన! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Mangoes: మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో దారుణ ఘటన! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:36 AM IST హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మామిడి పండ్లు తినే వారు వెంటనే ఈ విషయం తెలుసుకోవాలి. Mangoes: మామిడి పండ్లు తినే వారికి షాకింగ్ న్యూస్.. హైదరాబాద్‌లో దారుణ ఘటన! మామిడి పండ్లను ఇష్టంగా తినే వారికి షాకింగ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ ప్రాంతంలో మామిడిపండ్లు తిన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అకారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ…

    Continue Reading

  • Hyderabad Metro: కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్‌డేట్.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad Metro: కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్‌డేట్.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:55 AM IST హైదరాబాద్‌లో ఉంటున్న వారికి తీపికబురు. కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్‌డేట్ వచ్చేసింది. Hyderabad Metro: కొత్త మెట్రో లైన్‌పై కీలక అప్‌డేట్.. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాలుగా నగరవాసులు ఎదురుచూస్తున్న ఈ కారిడార్ నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.…

    Continue Reading

  • మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 3:55 PM IST తిరుపతి 28వ వార్డు పెద్ద పీర్ల చావడిలో మటన్ మార్కెట్‌పై దాడి, డాక్టర్ యువ అన్వేష్ బృందం అర టన్ను కుళ్లిన మాంసం సీజ్, వ్యాపారులకు కఠిన హెచ్చరిక + News18 మటన్ కొంటున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. తాజాగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే కాకుండా స్థానికులను కూడా షాక్‌కు గురిచేశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న…

    Continue Reading

  • Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

    Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

    తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు ఉప్పల్ భగాయత్లో వంజరి కమ్యూనిటీ ఆత్మగౌరవ భవనాన్ని (వంజరి భవన్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ మరియు వంజరి కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వంజరి సంఘం అభివృద్ధికి మరియు…

    Continue Reading

  • తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! Tirumala temple sanctity. | | ACTPnews

    తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోం.. సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! Tirumala temple sanctity. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 4:25 PM IST తిరుమల పవిత్రతపై రాజీ లేదని సీఎం చంద్రబాబు హెచ్చరిక, వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై విమర్శ, భక్తుల సౌకర్యాలు పెంపు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి అభివృద్ధి భరోసా + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే…

    Continue Reading

  • Ramchander Rao : రేవంత్ సర్కార్ను నిలదీసిన బీజేపీ రాంచందర్ రావు | ACTPnews

    Ramchander Rao : రేవంత్ సర్కార్ను నిలదీసిన బీజేపీ రాంచందర్ రావు | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములకు సంబంధించి రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం పర్యటనకు ముందే తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఖండించారు. Source…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports