Tag: IPL
-

IPL 2026: ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. విరాట్ కోహ్లీ మ్యాచ్ టికెట్ రూ.80 వేలు ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 10:32 PM IST ఐపీఎల్ 2026 కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందా వెనుక ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో అభిమానుల ఆదరణను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీ దందాకు తెరలేపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌ల…
-

DC vs RR IPL 2026 Match Result: దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews
మ్యాచ్ హైలైట్స్ & కీ పెర్ఫార్మెన్స్: రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశి 21 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 46 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 26 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 51 రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ 40 బాల్స్‌లో 53 రన్స్ సాధించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ లోని మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు తీసి రాజస్థాన్ మ్యాచ్‌ను తిప్పికొట్టాడు.…
-

IPL 2026: కోల్‌కతా మేనేజ్మెంట్పై బీసీసీఐ సీరియస్! కుంటుతున్నా అతడిని బలవంతంగా ఆడించడమే కారణం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 18, 2026 9:57 AM IST కేకేఆర్ ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడినప్పటికీ, అతనితో బలవంతంగా మ్యాచ్‌ను కొనసాగించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. PC : IPL IPL 2026: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ కీలక ఘట్టానికి చేరుకుంటున్న వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు మేనేజ్మెంట్ను ఒక సరికొత్త వివాదం చుట్టుముట్టింది. శనివారం గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్…
-

IPL 2026: రుతురాజ్‌కు ధోని ఇచ్చిన సలహా ఇదే.. ఎంతైనా మిస్టర్ కూల్ కదా! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 18, 2026 11:57 AM IST ప్రస్తుత యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తను అందించిన మార్గదర్శకత్వం, జట్టు నడిపించే విధానం, తన అపారమైన ఫ్యాన్ బేస్ వెనుక ఉన్న రహస్యాలను ‘మిస్టర్ కూల్’ ఈ సందర్భంగా పంచుకున్నాడు. ధోని, రుతురాజ్ గైక్వాడ్ IPL 2026: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎక్కువ భాగం మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) క్యాంప్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రభావం…
-

Rohit Sharma ESA Initiative: వాంఖడే స్టేడియంలో ప్రత్యేక వేడుక.. వేలాది చిన్నారులతో పండగలా IPL మ్యాచ్ | క్రీడా వార్తలు | ACTPnews
ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం క్రికెట్ ఆడటం మాత్రమే కాదు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది పేద, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను నింపడం. రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, నీతా అంబానీ ఆలోచనల నుండి పురుడుపోసుకున్న ఈ సామాజిక కార్యక్రమం ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఆశయాల గురించి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన భావోద్వేగ…
-

SRH vs CSK IPL 2026: చెన్నైకి చుక్కలు చూపించిన సన్‌రైజర్స్.. 5 వికెట్ల తేడాతో విజయం.. ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై | క్రీడా వార్తలు | ACTPnews
మ్యాచ్ సారాంశం: CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై CSK 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. డ్యూవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులు, సంజు సామ్సన్, శివమ్ దుబే, కార్తిక్ శర్మలు మంచి కేమియోలు ఇచ్చారు. SRH బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షకీబ్ హుస్సేన్ 34 పరుగులు ఇఛ్చి 2 వికెట్లు తీసి రాణించాడు. గాయం…
-

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR.. టాప్-4 లక్ష్యంగా కీలక పోరు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 19, 2026 7:02 PM IST రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ News18 ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న వేళ.. ప్లేఆఫ్స్ రేసును మరింత హీట్ఎక్కించే మ్యాచ్‌కు జైపూర్ వేదికైంది. మంగళవారం జరుగుతున్న 64వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారవ్వగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు…
-

IPL 2026: చెలరేగిన చిచ్చర పిడుగు.. లక్నోపై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 19, 2026 11:26 PM IST లక్నో సూపర్ జెయింట్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. News18 లక్నో సూపర్ జెయింట్స్‌కు రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించి లక్నోను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











