Tag: national news
-

AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్! | ACTPnews
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సరికొత్తగా ఏర్పాటైన ‘లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఏ వ్యవస్థకైనా ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు” అని చెబుతూ.. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని గుర్తుచేశారు.…
-

ATM Fraudster Arrested | ఏటీఎం మోసగాడు అరెస్ట్! ఫేక్ మెసేజ్లతో బురిడీ! | ACTPnews
ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరగాడు ఇంటిపల్లి రామారావు (అలియాస్ శ్రీరామ్)ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఏటీఎంల వద్ద నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సహాయం చేస్తానని నమ్మించేవాడు. తన ఫోన్ నుంచి నెఫ్ట్ (NEFT) ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు నకిలీ మెసేజ్లు లేదా స్క్రీన్షాట్లు చూపించి, వారి దగ్గర ఉన్న నగదును తీసుకుని పరారయ్యేవాడు.…
-

Fake Constable Arrested: ఖాకీ డ్రెస్లో రీల్స్.. హైదరాబాద్లో నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్! | ACTPnews
పోలీస్ కానిస్టేబుల్ వేషధారణలో తిరుగుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పోలీస్ యూనిఫాం ధరించి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అందరినీ నమ్మించేవాడు. ఆ గుర్తింపుతో బయట అమాయక ప్రజలను బెదిరిస్తూ, వివిధ కారణాలతో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న నకిలీ…
-

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్‌షిప్.. బాయ్‌ఫ్రెండ్స్‌తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో…
-

DGP CV Anand | సీఎం రేవంత్ రెడ్డికి చాలా థ్యాంక్స్ | ACTPnews
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్, తన నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను కొనసాగిస్తానని, ముఖ్యంగా గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి చర్చిస్తున్న ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. దేశంలో మావోయిజం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, పోలీస్ శాఖ తన పనితీరును మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం…
-

CV Anand: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఆయన కెరీర్ వివరాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews
కెరీర్ ప్రారంభం, కీలక బాధ్యతలు సీవీ ఆనంద్ తన పోలీస్ ప్రస్థానాన్ని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ప్రారంభించారు. కెరీర్ తొలి తొమ్మిదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పనిచేశారు. క్షేత్రస్థాయిలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో స్వయంగా పాల్గొని పలు ఎన్‌కౌంటర్లలో సాహసాన్ని ప్రదర్శించారు. నగర పోలీస్ కమిషనర్‌గా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రో పాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. అలాగే విజయవాడ…
-

Massive Fire in Hyderabad | హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి హైడ్రా, డిజాస్టర్ టీమ్స్! | ACTPnews
హైదరాబాద్లోని తార్బన్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఒక స్టీల్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ నిషాత్ హోటల్ పక్కనే ఉన్న దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా (HYDRAA) బృందాలు మరియు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అక్కడికి…
-

స్త్రీ నిధి సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాలు… రూ.35 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం | Stree Nidhi Announces Major Recruitment Drive in Hyderabad | | ACTPnews
వివరాలు చూస్తే, జనరల్ మేనేజర్ పోస్టుకు 1 ఖాళీ ఉంది, నెల జీతం రూ.2,00,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, సీనియర్ ఐటీ కన్సల్టెంట్ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.2,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ, ఎంఐఎస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్, అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, జీతం రూ.1,50,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐటీ పోస్టుకు 1 ఖాళీ, జీతం రూ.1,25,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫండ్స్…
-

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేటి నుంచి నుంచి 24 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ క్లీనింగ్ ప్రక్రియ మే 2వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, అలాగే సరఫరా వ్యవస్థలో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు జలమండలి ఇటువంటి చర్యలు చేపడుతుంటుంది. అయితే, ఏకకాలంలో 24 గంటల పాటు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












