Tag: national news

  • Kakani Govardhan Reddy | మహిళలను అవమానిస్తే ఊరుకోం! కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్! | ACTPnews

    Kakani Govardhan Reddy | మహిళలను అవమానిస్తే ఊరుకోం! కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్! | ACTPnews

    నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.‘వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్కు భయం వేస్తోంది. మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. Source link

    Continue Reading

  • హైదరాబాద్‌లోని ఈ చిన్న గల్లీలో రోజుకు 40 టన్నుల పూల వ్యాపారం.. ఈ గల్లీ కథ వింటే ఆశ్చర్యపోతారు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    హైదరాబాద్‌లోని ఈ చిన్న గల్లీలో రోజుకు 40 టన్నుల పూల వ్యాపారం.. ఈ గల్లీ కథ వింటే ఆశ్చర్యపోతారు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 27, 2026 12:36 PM IST హైదరాబాద్ అంటే చార్మినార్, ఇరానీ చాయ్, ముత్యాల మార్కెట్లు మాత్రమే కాదు… నగరపు ప్రత్యేక సాంప్రదాయాన్ని, పరిమళభరితమైన సంస్కృతిని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్న సుల్తాన్ బజార్‌లోని గజ్రా వాలీ కూడా. + News18 హైదరాబాద్ అంటే చార్మినార్, ఇరానీ చాయ్, ముత్యాల మార్కెట్లు మాత్రమే కాదు… నగరపు ప్రత్యేక సాంప్రదాయాన్ని, పరిమళభరితమైన సంస్కృతిని ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్న సుల్తాన్ బజార్‌లోని గజ్రా వాలీ కూడా. ఎత్తైన భవనాలు,…

    Continue Reading

  • Harish Rao  : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత | ACTPnews

    Harish Rao : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మంగళవారం (మార్చి 31, 2026) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారని, రేవంత్ రెడ్డి పీఠం కదులుతోందని వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి, కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చామని అసెంబ్లీలో ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు…

    Continue Reading

  • హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 27, 2026 5:57 AM IST హైదరాబాద్‌లో ఉంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 6 గంటలకే ప్రారంభం.. భాగ్యనగర అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే తెల్లవారుజామునే వెళ్లాలి. ఈ మాటను నిజం చేస్తూ పురావస్తు శాఖ (ASI) ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా ట్రాఫిక్ తో, ఎండలతో ఇబ్బంది పడుతూ చార్మినార్, గోల్కొండ కోటను…

    Continue Reading

  • రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 27, 2026 6:10 AM IST హైదరాబాద్‌లో నివసిస్తున్న వారికి తీపికబురు. ప్రభుత్వం రూ.7,360 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి. రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్‌లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో గుక్కెడు నీటికి కటకట రాకూడదు.. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. విశ్వనగరంగా శరవేగంగా…

    Continue Reading

  • Bellamkonda Sreenivas: సింపుల్‌గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews

    Bellamkonda Sreenivas: సింపుల్‌గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews

    Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…

    Continue Reading

  • Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews

    Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews

    మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను గద్దె దించారని, కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే “రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేదని విమర్శించారు. మేడిగడ్డ నివేదిక వచ్చినా పునర్నిర్మాణం చేపట్టకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.…

    Continue Reading

  • Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్! | ACTPnews

    Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్! | ACTPnews

    మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం (ఏప్రిల్ 6, 2026) విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్ చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. “అమరావతి అవినీతిపై ఎక్కుపెట్టిన గన్ లాగా కూటమి నేతలకు మావిగన్ కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఒక పక్క రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేవు అని చెబుతూనే, మరోపక్క రూ. 2 లక్షల కోట్లతో అమరావతిని…

    Continue Reading

  • Kavitha on 'Save Singareni' | సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం! | ACTPnews

    Kavitha on 'Save Singareni' | సింగరేణిని ప్రైవేటుపరం కానివ్వం! | ACTPnews

    సింగరేణి కాలరీస్ (SCCL) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు, మేధావులతో కలిసి ఆమె చర్చలు జరిపారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని ఆమె అభివర్ణించారు. బొగ్గు గనుల వేలం పేరుతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. 42 వేల మంది కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు తాము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని, అవసరమైతే ఢిల్లీలో నిరసనలు చేపడతామని కవిత…

    Continue Reading

  • Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews

    Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! | | ACTPnews

    Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.…

    Continue Reading