Tag: sports news
-

రఫాడించిన SRH బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 9:20 PM IST ఐపీఎల్ 2026లో పంజాబ్‌పై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్లకు 235 పరుగులు చేసింది, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 అజేయం, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఆరంభం News18 ఐపీఎల్ 2026 సీజన్లో నేడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235…
-

IPL 2026: విమానంలో చాహల్ ‘ఈ-సిగరెట్’ కలకలం.. నెట్టింట వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 07, 2026 5:32 PM IST పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ విమానంలో ప్రయాణిస్తూ ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చిత్రీకరించిన ఒక ట్రావెల్ వ్లాగ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్ లో ఈ-సిగరెట్ వివాదాలు కుదిపేస్తున్నాయి. మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగి అడ్డంగా బుక్కవగా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర…
-

LSG vs RCB: దుమ్మురేపిన మిచెల్ మార్ష్.. లక్నో భారీ స్కోర్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 07, 2026 10:33 PM IST లక్నోలో వర్షం ప్రభావిత మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లకు 209, మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111తో మెరుపు సెంచరీ, విరాట్ కోహ్లీ అతన్ని అభినందించాడు credit: x లక్నో వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు భారీ స్కోర్ సాధించింది. మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 111 (9 ఫోర్లు, 9 సిక్సులు) పరుగులు సాధించి…
-

Arjun Tendulkar: తమ్ముడి కోసం అక్క.. అర్జున్ టెండూల్కర్‌ను చూసి ఎమోషనల్ అయిన సారా! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 24, 2026 11:33 AM IST తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అర్జున్‌పై ఆయన తండ్రి సచిన్ టెండూల్కర్, సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన ప్రశంసల జల్లు కురిపించారు. సారా, అర్జున్, సచిన్ Arjun Tendulkar: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్లో…
-

IPL 2026: హనీట్రాప్ అయిండొచ్చు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 12:17 PM IST ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఎనిమిది పేజీలతో కూడిన సుదీర్ఘ అడ్వైజరీని పది జట్ల యజమానులకు, సీఈఓలకు పంపారు. ipl IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, జట్టు అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని “హనీ ట్రాప్” (Honey…
-

IPL LSG vs RCB: కిక్ ఇచ్చిన లక్నో vs బెంగళూరు మ్యాచ్.. మార్ష్ సెంచరీతో LSG 9 రన్స్ గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 4:21 PM IST IPL LSG vs RCB: రెయిన్ బాధిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 9 రన్ల థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మిచెల్ మార్ష్ సెంచరీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌తో LSG ఆరు మ్యాచ్‌ల ఓటమి స్ట్రీక్‌ను అంతం చేసుకుంది. ఈ గెలుపు ప్లేఆఫ్ రేస్‌లో LSGకి కొత్త ఆశలు ఇచ్చింది. కిక్ ఇచ్చిన లక్నో vs బెంగళూరు మ్యాచ్ (Image…
-

DC vs KKR: ఢిల్లీ చెత్త బ్యాటింగ్.. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 9:15 PM IST ఢిల్లీ DC 20 ఓవర్లలో 8 వికెట్లకు 142, నిస్సంక 50, కేఎల్ రాహుల్ 23, అశుతోష్ 39, కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో 2 వికెట్లు, నరైన్ తదితరులకు ఒక్కో వికెట్. credit: x ఢిల్లీ వేదికగా కోల్‌కతా జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య DC బ్యాటర్లు చెత్త పెర్ఫామెన్స్ కనబర్చారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు…
-

DC vs KKR: ఫిన్ ఆలెన్ అద్భుత సెంచరీ.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 08, 2026 10:42 PM IST ఫిన్ ఆలెన్ 47 బంతుల్లో సెంచరీతో కేకేఆర్, ఢిల్లీ నిర్దేశించిన 143 లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో సులభంగా ఛేదించింది, ఢిల్లీ 142కి పరిమితం. credit: x ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఫిన్ ఆలెన్ అద్భుత సెంచరీ సాధించడంతో ఢిల్లీ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఆలెన్…
-

IPL 2026: కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్.. మ్యాచ్ అనంతరం డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 10:46 AM IST ఆట మధ్యలో జరిగిన ఈ వాగ్వివాదం చివరకు పూరన్ తన తోటి ఆటగాడైన కృనాల్ పాండ్యా కాలర్ పట్టుకునే వరకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. PC : Screen Short IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు చెందిన ఇద్దరు…
-

RR vs GT: దుమ్మురేపిన శుభమన్ గిల్.. గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 9:21 PM IST జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై GT 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు సాధించింది. శుభమన్ గిల్ 88, సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 అద్భుతంగా రాణించారు. credit: x జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ దుమ్మురేపింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో GT నిర్ణీత 20 ఓవర్లలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











