Tag: పరన
-

Perni Nani | సుప్రియ పోలీసులపై దాడి చేసిందా? పేర్ని నాని సవాల్! | ACTPnews
కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఏపీ పోలీసుల తీరు ఉంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియ పోలీసులపై దాడి చేసిందని చెబుతున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను తన మాటలను వెనక్కి తీసుకుంటానని పోలీసులకు సవాల్ విసిరారు. మహిళా కార్యకర్తలను భయభ్రాంతులకు…
-

Perni Nani : ఎన్టీఆర్ పాత వ్యాసంతో చంద్రబాబు పై పేర్ని నాని హాట్ కామెంట్స్ | ACTPnews
మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ గతంలో చంద్రబాబుపై చేసిన వాగ్బాణాలను బయటపెట్టారు. “చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు” అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని, ఆయన రాసిన ఆర్టికల్ను నాని చదివి వినిపించారు. అందరూ వద్దంటున్నా.. తన కాళ్లపై పడ్డాడని కనికరించి పార్టీలోకి రానిస్తే, చివరికి ఔరంగజేబులా వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన తీరును నాని వివరించారు. చంద్రబాబును ఎన్టీఆర్ “గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం”…
-

Yuzvendra Chahal: చరిత్ర సృష్టించిన యజ్వేంద్ర చాహల్.. తన పేరున కొత్త రికార్డ్ నమోదు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 29, 2026 10:11 AM IST Yuzvendra Chahal: రకరకాల కారణాలతో తరచూ వార్తల్లో ఉండే ప్లేయర్లలో యజ్వేంద్ర చాహల్ స్పెషల్. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఓ అరుదైన రికార్డును తన పేరును నమోదుచేయించుకొని.. చరిత్ర సృష్టించాడీ బౌలర్. ఏం చేశాడో తెలుసుకుందాం. చాహల్.. చరిత్ర (Image credit – Creimas) ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్…
-

IPL 2026: కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్.. మ్యాచ్ అనంతరం డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 10:46 AM IST ఆట మధ్యలో జరిగిన ఈ వాగ్వివాదం చివరకు పూరన్ తన తోటి ఆటగాడైన కృనాల్ పాండ్యా కాలర్ పట్టుకునే వరకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. PC : Screen Short IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు చెందిన ఇద్దరు…
-

Perni Nani | ‘అమరావతిలో భారీ దోపిడీ’ – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు | ACTPnews
అమరావతి రాజధానిలో ప్లాట్ల కేటాయింపులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించుకుంటున్న ఇంటి పక్కన ఉన్న 3800 గజాల నివాస స్థలాన్ని రాత్రికి రాత్రే “గ్రీన్ బెల్ట్”గా ఎలా మార్చారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇంటి పక్కన ఇతరులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీకి మధ్యలో బాబుకు ప్లాటు ఎలా వచ్చిందని, సాధారణ రైతులకు అక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ.. అమరావతిలో అడ్డగోలుగా…
-

Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews
#PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











