నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘యేష నాగుల కట్ట మీద’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. గతకొంత కాలంగా యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ తెలంగాణ ఫోక్ సాంగ్‌ను అనిరుధ్ వేరే లెవల్‌లో రీమిక్స్ చేశాడు. ఈ సాంగ్‌ను ప్రభ, జంగి రెడ్డి ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫి మాత్రం వేరే లెవల్. అసలు ఆ స్టెప్పులు ఒక రేంజ్‌లో ఉన్నాయి. థియేటర్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం మాత్రం పక్కా. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
Source link
The Paradise: 'యేష నాగుల కట్టమీద' సాంగ్ రిలీజ్.. చింపి అవతల పాడేశారు బ్రో.. థియేటర్‌లో పూనకాలే..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

The Paradise: 'యేష నాగుల కట్టమీద' సాంగ్ రిలీజ్.. చింపి అవతల పాడేశారు బ్రో.. థియేటర్‌లో పూనకాలే..! | ACTPnews
-
-

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో బ్యాగ్ మిస్.. అందులో ఏమున్నాయో తెలిసి వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది..! | | ACTPnews
-

Mugguru Kothulu: ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్.. సింగిల్ లైఫ్‌ని ఏం చూపించారు భయ్యా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Nepal Floods: నేపాల్ వరదలకు చెక్కు చెదరని ఒకే ఒక ఇల్లు.. ఏ సిమెంట్‌తో కట్టార్రా బాబు, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews







