Thriller Movies OTT: ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 5 థ్రిల్లర్ సినిమాలు.. వర్త్ వర్మ వర్త్.. ట్విస్ట్‌లకు సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ! | | ACTPnews

Thriller Movies, Thriller Movie News, Thriller Movie Latest News, థ్రిల్లర్ మూవీస్, థ్రిల్లర్ మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్,


Thriller Movies, Thriller Movie News, Thriller Movie Latest News, థ్రిల్లర్ మూవీస్, థ్రిల్లర్ మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్, సినిమా వార్తలు, మూవీ న్యూస్,

పోర్ తొళిల్ – సోనీ లివ్:
సీరియల్ కిల్లర్ మిస్టరీ చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్ ‘పోర్ తొళిల్’. అనుభవం తక్కువగా ఉన్న యువ పోలీస్ అధికారి, సీనియర్ పోలీస్ ఆఫీసర్ కలిసి వరుస హత్యల వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టే ప్రయత్నమే ఈ సినిమా కథ. విఘ్నేష్ రాజా, టి. సెంథిల్ పరమసివం రూపొందించిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్, శరత్‌కుమార్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. కేసు దర్యాప్తు కొద్దీ కొత్త విషయాలు బయటపడటం, బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెన్షన్‌ను కొనసాగించే స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. మొత్తంగా.. మర్డర్ మిస్టరీలు, ఊహించని ట్విస్టులు, సస్పెన్స్‌తో కూడిన కథలు ఇష్టపడేవారికి ఈ ఐదు సినిమాలు మంచి ఓటీటీ వాచ్‌గా నిలుస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed