Tirumala Devotees Alert: ఈ రూల్ తెలుసా? తిరుమలలో ఇలా చేస్తే ఫైన్ కట్టాల్సిందే.. ఇప్పటికే రూ.64 వేలకు పైగా జరిమానాలు, భక్తులకు అలర్ట్! | | ACTPnews

Tirumala, No Horn Rule, TTD, Warning Boards, ttd news, తిరుమల, తిరుపతి, టీటీడీ, వార్నింగ్ బోర్డులు, నో హారన్ రూల్


Tirumala, No Horn Rule, TTD, Warning Boards, ttd news, తిరుమల, తిరుపతి, టీటీడీ, వార్నింగ్ బోర్డులు, నో హారన్ రూల్

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఆ పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో దైవచింతనలో పూర్తిగా మునిగిపోవాలని ఆశిస్తారు. అయితే, భక్తుల ఆధ్యాత్మిక ఆనందానికి వాహనాల హోరు, కర్ణకఠోరమైన హారన్ల మోత తీవ్ర అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని పంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ కీలక అడుగు ముందుకేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports