ఈ రైలు దారిలో జార్ఖండ్‌లోని గోమో, పరస్నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, బీహార్‌లోని గయా, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రీ-ఆన్-సోన్, ససారం, భభువా రోడ్, ఉత్తరప్రదేశ్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మిర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ ఛెవోకీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా, జబల్పూర్, నర్సింహ్‌పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రపూర్, బాల్హార్షా, తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని తిరుత్తణి, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగుతుంది. (image: Southern Railway)













