Tirupati Trip in Caravan: హైదరాబాద్ నుంచి తిరుమల యాత్ర… కారవాన్‌లో 3 రోజులకు ఎంత ఖర్చవుతుంది? | Hyderabad to Tirumala 3 Day Caravan Trip Guide | | ACTPnews

Hyderabad to Tirumala caravan trip, Tirupati road trip cost, caravan tourism, Hyderabad to Tirumala caravan rental, caravan travel price per km, Tirumala 3 days trip, హైదరాబాద్ నుంచి తిరుమల కారవాన్ ట్రిప్, తిరుపతి రోడ్ ట్రిప్, కారవాన్ టూరిజం ఖర్చు, హైదరాబాద్ తిరుపతి కారవాన్ ట్రిప్, హైదరాబాద్ తిరుపతి కారవాన్ తిరుమల, తిరుమల ట్రిప్, తిరుమల 3 రోజుల యాత్ర

అయితే టోల్ ఛార్జీలు, ఇతర పన్నుల్ని ట్రావెలర్స్ భరించాలి. కిలోమీటర్‌కు రూ.70 చొప్పున లెక్కిస్తే 1200 కిలోమీటర్లకు మీరు రూ.84,000 చెల్లించాలి. అదనంగా టోల్ ఛార్జీలు, స్టేట్ ట్యాక్స్, పర్మిట్ ఖర్చులు కలిపి సుమారు రూ.4,500 నుంచి రూ.7,000 వరకు అవుతాయి. మొత్తం ట్రిప్ సుమారు రూ.90,000 వరకు ఉంటుంది. రెండుమూడు కుటుంబాలు షేరింగ్ విధానంలో ఖర్చు చేస్తే ఒక్కొక్కరికి తక్కువ ఖర్చు పడుతుంది. 6 మంది ఉంటే ప్రతి ఒక్కరికి సుమారు రూ.15,000, 8 మంది ఉంటే రూ.11,250, 10 మంది ఉంటే రూ.9,000, 12 మంది ఉంటే సుమారు రూ.7,500 వరకు వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports