Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి ఈ రూట్‌లో వారం రోజులు ట్రాఫిక్ ఆంక్షలు! | తెలంగాణ వార్తలు | ACTPnews

Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్తున్నారా? అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు మీకోసమే!

Last Updated:

హైదరాబాద్‌లో ఉంటున్న వారికి కీలక గమనిక. ఎందుకంటే ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్తున్నారా? అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు మీకోసమే!
Traffic Alert: హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్తున్నారా? అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు మీకోసమే!

హైదరాబాద్ నగరవాసులకు, నిత్యం ట్రాఫిక్ తో పోరాడే వాహనదారులకు ఇది ముఖ్య గమనిక. మీరు అత్తాపూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్ వైపు ప్రయాణించే వారైతే మీ రూట్ మ్యాప్ మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నగరంలోని అత్తాపూర్ వంతెన వద్ద నేటి నుంచి వారం రోజుల పాటు భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. లంగర్‌హౌస్, బాపుఘాట్ సమీపంలోని హైదర్‌గూడ శ్మశానవాటిక వద్ద ఉన్న అత్తాపూర్ బ్రిడ్జి మార్గంలో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని సూచించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed