TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు | ACTPnews

TVK Vijay | టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 234 స్థానాల్లో ఒంటరి పోరు



తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ (తిరుచిరాపల్లి తూర్పు) స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు కూడా ప్రస్తుతం డీఎంకే వశంలో ఉన్న నియోజకవర్గాలు కావడం విశేషం. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. “ఇది మాకూ (ప్రజల టీమ్), స్టాలిన్ సార్ టీమ్కూ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష పోరు” అని విజయ్ వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports