Uber Layoffs: వామ్మో మళ్లీ ఉద్యోగాలు ఊడిపోతున్నాయిరో బాబోయ్.. ఉబర్‌లో వేలాది మంది ఎంప్లాయిస్‌ తొలగింపు | | ACTPnews

Uber layoffs


Last Updated:

Uber Layoffs: ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం తారాస్థాయికి చేరుకుంటోంది. చిన్న చితక కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ, టెక్నాలజీ, మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. తాజాగా ఫేమస్ అంతర్జాతీయ క్యాబ్ సేవల కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ సంస్థని నమ్ముకొని ఉన్న కొన్నివేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Uber layoffs
Uber layoffs

Uber Layoffs: ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం తారాస్థాయికి చేరుకుంటోంది. చిన్న చితక కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ, టెక్నాలజీ, మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. తాజాగా ఫేమస్ అంతర్జాతీయ క్యాబ్ సేవల కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ సంస్థని నమ్ముకొని ఉన్న కొన్నివేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పదిశాతం ఉద్యోగులను ఇంటికి పంపింది. అంటే సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా అధికారిక సమాచారం అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports