Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన | | ACTPnews

Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన |


Last Updated:

Viagra Benefits: మానవ శరీరాన్ని కుంగదీసే ప్రాణాంతక రోగాలు చాలానే ఉన్నాయి. వాటి నుండి బయటపడేందుకు అనేక రకాల మందులు, టెస్టులు, థెరపీలు ఉన్నప్పటికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి క్యాన్సర్ కణాల్ని నిర్జీవం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అనేక రకాల పరిశోధనలు, అధ్యాయనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు క్యాన్సర్‌కి సంబంధించి ఓ స్టడీ క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చేలా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed