Vijay Sangeetha divorce: సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక మలుపు.. అసలు సంగీతను ఎలా కలిశాడో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో విడాకులు కోరిన ఆయన భార్య సంగీత, తాజాగా చెంగల్పట్టు కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కేసును న్యాయస్థానం ముసివేసింది.

News18
News18

అభిమానితో ప్రేమ వివాహం..: శ్రీలంకకు చెందిన ప్రముఖ తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె సంగీత లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె విజయ్‌కు వీరాభిమాని. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కాగ’ సినిమా చూసి ముగ్ధురాలైన ఆమె, విజయ్‌ను నేరుగా కలిసేందుకు చెన్నై షూటింగ్‌కు వచ్చారు. సంగీత సాదాసీదాగా ఉండటం విజయ్‌కు నచ్చడంతో వెంటనే తన తల్లిదండ్రులు (దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, గాయని శోభ) కు పరిచయం చేశారు. వారికి కూడా ఆమె నచ్చడంతో లండన్ వెళ్లి అధికారికంగా పెళ్లి సంబంధం మాట్లాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed