Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్ | ACTPnews

Vijay Sethupathi Votes: ఓటువేసిన విజయ్ సేతపతి.. ఎగబడిన ఫ్యాన్స్



తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురువారం (ఏప్రిల్ 23) చెన్నైలోని కిల్పాక్ (Kilpauk) హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ సేతుపతి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద జనాలను నియంత్రించి ఆయనకు దారి చేశారు. ఓటు వేసిన అనంతరం విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “ఓటు వేయడం మనందరి ప్రాథమిక బాధ్యత. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed