తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా చెన్నైలోని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ నివాసం వద్ద సందడి నెలకొంది. తిరుచిరాపల్లి ఈస్ట్ మరియు పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్, తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయ్ విజయం సాధిస్తారని ధీమాతో ఆయన అభిమానులు ఇప్పటికే జెండాలు పట్టుకుని అక్కడికి చేరుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని సూచించడంతో, రాజకీయ వర్గాల్లోనూ ఈ ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
Source link
Vijay TVK Result 2026: దళపతి విజయ్ ఇంటి వద్ద ఉత్కంఠ.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










