గుజరాత్లోని బనాస్కాంత జిల్లా పాలన్పూర్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన ఐటీఐ రోడ్డుపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాలన్పూర్ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంబాజీతో అనుసంధానించే నేషనల్ హైవే ధనియానా చౌకడీ వద్ద 3 నుంచి 4 అడుగుల మేర నీటమునిగింది. దీనితో వాహనదారులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు మురుగునీటి పారుదల ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో స్థానిక పురపాలక యంత్రాంగం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Source link
Waterlogging In Palanpur After Heavy Rain : గుజరాత్లో కుండపోత వర్షాలు..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

తిరుమలలో దర్శనాల పేరుతో దందా.. టీటీడీ నకిలీ ఐడీ కార్డుతో లేడీ ఘరానా మోసం..! gang of fraudsters arrested in tirumala | | ACTPnews
-

నీ సభలో మరణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇస్తావు? సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్.. ఆ ఉద్యోగులు రద్దు! | | ACTPnews
-

Polimera-3 Movie: గ్రాండ్‌గా ‘పొలిమేర-3’ మూవీ లాంఛ్.. ఈ సారి రంగలోకి యాక్షన్ కింగ్ అర్జున్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-








