#PeddiMovie #RamCharanMassMania #PeddiAPCelebrationsఏపీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) మూవీ సందడి అంబరాన్ని తాకింది. థియేటర్ల ప్రాంగణాల వద్ద రాంచరణ్ భారీ కటౌట్లతో అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాల్లో దర్శకుడు బుచ్చిబాబు సన క్రేజ్, రామ్ చరణ్ మాస్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. బాణాసంచా కాలుస్తూ, డాన్సులు చేస్తూ థియేటర్లను జాతరలా మార్చేసిన మెగా ఫ్యాన్స్ లైవ్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
Source link
West Godavari | గోదావరి జిల్లాల్లో ‘పెద్ది’ జాతర.. పూనకాలే! | L18V | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

IIT Bombay: చాట్‌జీపీటీతో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు.. ఆ తర్వాత తీవ్ర విషాదం.. ఐఐటీ బాంబేలో ఘోరం! | | ACTPnews
-

Anvay Dravid: తండ్రి జిడ్డు బ్యాటర్.. కొడుకు ధనాధన్ ప్లేయర్.. సచిన్ తనయుడి కంటే చాలా బెటర్! | క్రీడా వార్తలు | ACTPnews
-

TTD Ghee Adulteration: టీటీడీ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. మాస్టర్ మైండ్ అరెస్ట్.. జంతు కొవ్వుపై క్లారిటీ ఇచ్చిన ఈడీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Danny First Strike: రా అండ్ రస్టిక్ ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. బాబోయ్, ఇంత బోల్డ్‌గా ఉందేంట్రా అయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala Brahmotsavam 2026: నాలుగోరోజు తిరుమలలో సర్వభూపాల వాహనసేవ.. గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప స్వామి! | | ACTPnews






