#PeddiMovie #RamCharanMassMania #PeddiAPCelebrationsఏపీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) మూవీ సందడి అంబరాన్ని తాకింది. థియేటర్ల ప్రాంగణాల వద్ద రాంచరణ్ భారీ కటౌట్లతో అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాల్లో దర్శకుడు బుచ్చిబాబు సన క్రేజ్, రామ్ చరణ్ మాస్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. బాణాసంచా కాలుస్తూ, డాన్సులు చేస్తూ థియేటర్లను జాతరలా మార్చేసిన మెగా ఫ్యాన్స్ లైవ్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.
Source link
West Godavari | గోదావరి జిల్లాల్లో ‘పెద్ది’ జాతర.. పూనకాలే! | L18V | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










