Last Updated:
Wife Husband Murder Plan: హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి వీడియో కాల్‌లో భర్త అడ్డు తొలగించుకునేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రియాక్షన్ మాములుగా లేదు. ఒక్కసారి వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు.
Wife Husband Murder Plan: సమాజంలో వైవాహిక బంధాలు పూర్తిగా ముక్కలయ్యే రోజులు వచ్చాయా…? పెళ్లికి ముందు తలవంచుకొని మూడు మూళ్లు వేయించుకున్న మహిళలు పరాయి మగవాళ్ల మోజులో పడి భర్తను ఎలా చంపాలా..? కట్టుకున్న వాడి పీడ ఎలా వభర్తదిలించుకోవాలా అనే విధంగా ప్లాన్లు వేస్తున్నారా..? వివాహిత మహిళల్లో చాలా మంది ప్రియుడి సహాయంతో మొగుడ్ని మట్టుబెట్టేంత క్రూరంగా తయారవుతున్నారా..? హైదరాబాద్‌కి చెందిన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి వీడియో కాల్‌లో భర్త అడ్డు తొలగించుకునేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రియాక్షన్ మాములుగా లేదు. ఒక్కసారి వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు.














