ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యుడి నడుం విరుగుతుంటే.. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి వంతపాడుతున్నాయే తప్ప నిలదీయడం లేదని షర్మిల ధ్వజమెత్తారు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
Source link
YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Makuta Developers: ప్రతిభ చూపిన 5 మంది విద్యార్థులకు రూ.5 లక్షల రివార్డ్.. SJGC వార్షిక సమావేశంలో అదిరిపోయే గిఫ్ట్..! student encouragement. | | ACTPnews
-

Vijay Deverakonda Rashmika: విజయ్ను రష్మిక ఇంట్లో ఏమని పిలుస్తుందో తెలుసా?.. మొగుడ్ని పట్టుకుని ఏంటా మాటలు.. ఎలా భరిస్తున్నావయ్యా కొండన్న! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. ఈ వాహనాలకు ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ.. టీటీడీ కీలక సూచనలు..! Tirumala bike taxi ban. | | ACTPnews
-

FlyDubai Co-pilot: “విమానాన్ని కూల్చడమే నా లక్ష్యం.. చావుకు భయపడను”: ఫ్లైదుబాయ్ నిందితుడి సంచలన వాంగ్మూలం! | | ACTPnews
-

Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్ టూర్కు హర్షిత్ దూరం.. హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయం! | క్రీడా వార్తలు | ACTPnews






