YSRCP Perni Nani | రైతులపై కుట్ర బయటపెట్టిన పేర్ని నాని | ACTPnews

YSRCP Perni Nani  | రైతులపై కుట్ర బయటపెట్టిన పేర్ని నాని



అమరావతి రాజధాని భూసేకరణ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని తాడేపల్లి ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి అన్యాయంగా లాక్కొని, తవ్వేస్తూ నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన అరాచక శక్తులు ఎవరో అందరికీ తెలుసని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్న రైతులను భయభ్రాంతులకు గురిచేయడమే వారి ప్రధాన కుట్ర అని నేతలు ఆరోపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *