Zomato Delivery Boy: డెలివరీ బాయ్ కాదు ప్లే బాయ్.. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చి అమ్మాయితో.. | ట్రెండింగ్ | ACTPnews

zomato delivery boy viral video


Last Updated:

Viral Video: ఆన్‌లైన్ సేవల వల్ల లాభం ఎంత ఉందో తెలియదు కాని.. వాటి వల్ల నష్టాలు మాత్రం మాటల్లో చెప్పలేనన్ని ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిజంగా ఇంత అరాచకం ఉంటుందా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది.

zomato delivery boy viral video
zomato delivery boy viral video

Viral Video: ఆన్‌లైన్ సేవల వల్ల లాభం ఎంత ఉందో తెలియదు కాని.. వాటి వల్ల నష్టాలు మాత్రం మాటల్లో చెప్పలేనన్ని ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిజంగా ఇంత అరాచకం ఉంటుందా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. ఎక్స్‌(ట్విట్టర్)లో ఓ జొమాటో బాయ్‌ ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి వచ్చి ఆర్డర్ చేసిన అమ్మాయితో చేసిన రాసలీలల వీడియో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిల్లు పే చేయడానికి డబ్బులు లేవంటే.. నేను మాఫీ చేస్తానులే అంటూ జొమాటో బాయ్ యువతితో బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడటం కాలనీలోని వేరే వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports