శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా | ACTPnews

శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా



డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లిజనోవా శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.నిన్న కాలినడకన తిరుమల చేరుకున్న అన్న లెజినోవా ముందుగా క్షేత్ర సాంప్రదాయం మేరకు వరాహ స్వామి వారిని దర్శించుకుని అటు తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.తిరిగి ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అన్న లెజనోవా. #Pawankalyan #appolitics #janasena



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports