Aadi Sai Kumar: క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'SI యుగంధర్' మూవీ.. ట్రైలర్ నెక్స్ట్ లెవల్‌లో ఉందిగా! | ACTPnews

Aadi Sai Kumar: క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'SI యుగంధర్' మూవీ.. ట్రైలర్ నెక్స్ట్ లెవల్‌లో ఉందిగా!



ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘SI యుగంధర్’. రాఘవేంద్ర కటారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఎస్‌ఐ యుగంధర్‌ పర్యవేక్షణలో ఉన్న ఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మృతదేహం అనుకోకుండా మాయమవుతుంది. దీంతో ఈ ఘటనకు యుగంధర్‌నే బాధ్యుడిగా చేస్తారు ఉన్నతాధికారులు. అసలు ఆ మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ ఘటనతో యుగంధర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ట్రైలర్‌ ఉత్కంఠను పెంచింది. ఈ మిస్టరీకి సమాధానాలు తెలియాలంటే అక్టోబర్‌ 2 వరకు వేచి చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports