ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘SI యుగంధర్’. రాఘవేంద్ర కటారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఎస్ఐ యుగంధర్ పర్యవేక్షణలో ఉన్న ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ మృతదేహం అనుకోకుండా మాయమవుతుంది. దీంతో ఈ ఘటనకు యుగంధర్నే బాధ్యుడిగా చేస్తారు ఉన్నతాధికారులు. అసలు ఆ మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు? దాని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ ఘటనతో యుగంధర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ట్రైలర్ ఉత్కంఠను పెంచింది. ఈ మిస్టరీకి సమాధానాలు తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.
Source link
Aadi Sai Kumar: క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'SI యుగంధర్' మూవీ.. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందిగా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా ఫొటోలు, వీడియోలపై AI కంపెనీపై ఆరోపణలు.. రూ.7 వేల కోట్లు డిమాండ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Aadi Sai Kumar: క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'SI యుగంధర్' మూవీ.. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందిగా! | ACTPnews
-

Hyderabad OYO Room Mystery: అమీర్‌పేట ఓయో రూమ్‌లో అరాచకం.. ఆమెతో వచ్చింది భర్త, ప్రియుడా..? | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Jailer 2 Movie: జైలర్ సినిమాలో ఏకంగా 12 పాటలు.. ఇదెక్కడి మాస్‌రా మామ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







