రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే హిందీలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగు రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విశాల్ చతుర్వేది సహా చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించారు. తెలుగులో సినిమాకు వస్తున్న స్పందన, కథ, విజువల్స్, నిర్మాణ విలువలు, రిలీజ్ ప్లాన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోబోతోంది? దర్శకుడు విశాల్ చతుర్వేది ఏం చెప్పారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#HanumanAnsh #TeluguMovies #VishalChaturvedi
Source link
Hanuman Ansh in Telugu | రూ.400 కోట్ల ‘హనుమాన్ అంశ్’.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

Dhurandhar-The Revenge: థియేటర్లో దుమ్మురేపిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఇప్పుడు టీవీల్లోకి.. ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Delhi building collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు! | | ACTPnews
-

Hanuman Ansh Movie: సైలెంట్‌గా రిలీజై రూ.425 కోట్లకు పైగా.. ఇప్పుడు తెలుగులోకి వస్తున్న సంచలన మూవీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








