Author: Sanju
-

Rajasthan Sandstorm: రాజస్థాన్‌లో ఇసుక తుపాను ఎందుకొచ్చింది? ఎల్ నినో ప్రభావం చూపిస్తోందా? | | ACTPnews
IMD ముందస్తు అలర్ట్‌లు ఇచ్చినప్పటికీ, తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల గాలులు, వర్షాలు వచ్చాయి. రాజస్థాన్‌లో మార్చి-జూన్ మధ్య డస్ట్ స్టార్మ్‌లు సాధారణం. ఇవి ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి ఇసుక తుపాను ప్రమాదం తక్కువ. ఈ రాష్ట్రాలు తీర ప్రాంతాలు కావడంతో సైక్లోన్లు, హీట్ వేవ్స్ ఎక్కువ. థార్ ఎడారి దూరంగా ఉండటంతో డస్ట్ స్టార్మ్ ప్రభావం మనకు తక్కువ. అయితే ఎల్ నినో వల్ల హీట్…
-

Anakapalli | అనకాపల్లిలో బాబు, పవన్ భారీ సభ ..అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు | ACTPnews
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 23న (సోమవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షణలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వేదిక నిర్మాణ…
-

తిరుపతిలో 3 రోజులు ఆధ్యాత్మిక సందడి.. రామానుజాచార్యుల మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు..! ttd ready for sri ramanujacharya avatar celebrations in tirupati. | | ACTPnews
Last Updated:Apr 19, 2026 8:58 PM IST తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఏప్రిల్ 20 నుంచి 22 వరకు అన్నమాచార్య కళామందిరంలో భక్తి కార్యక్రమాలతో జరగనున్నాయి శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు టీటీడీ ఘన ఏర్పాట్లు..! తిరుపతిలో భక్తి వాతావరణం మరింత పరవశించనుంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు సమన్వయంతో ఈ…
-

Regina Cassandra: రెజీనా మరీచిక మూవీ రివ్యూ.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 3:10 PM IST రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. News18 రెజీనా కసండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరీచిక’. సతీష్ కాసెట్టి దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది.…
-

DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews
Last Updated:May 30, 2026 5:15 PM IST డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. News18 కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
-

శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…
-

Hyderabad: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఒకసారి చలికాలం కాపాడింది! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 6:04 AM IST విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖాజా మొయిజుద్దీన్ Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన…
-

టాలీవుడ్ లోకి సరికొత్త కథ జెన్ జి గర్ల్స్.. యూత్ టార్గెట్ గా స్పైసీ మూవీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:14 PM IST విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. News18 విభిన్న కథలతో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కొందరు దర్శకులు ఇదే బాటలో వెళుతూ విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. ఆ లిస్టులోనే ఉంటాడు డైరెక్టర్ రవిచరణ్. ఆయన ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ…
-

అంగన్‌వాడీ సర్వేలో సంచలనం.. గర్భవతులైన 55 మైనర్ బాలికలు.. ఎక్కడంటే? | | ACTPnews
Last Updated:May 30, 2026 3:37 PM IST 55 Minor Pregnant Girls:మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో జరిగిన ఒక ప్రభుత్వ సర్వేలో 55 మంది వివాహిత మైనర్ బాలికలు గర్భవతులుగా ఉన్నట్లు తేలింది. News18 మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో…
-

Child Artist: దేవి పుత్రుడు సినిమాలోని ఈ చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు | | ACTPnews
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామలు ఎందరో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నటన, క్యూట్‌నెస్ ఆధారంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడి.. పెద్దయ్యాక హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరే.. విక్టరీ వెంకటేష్ నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్ భక్తిరస, గ్రాఫిక్స్ చిత్రం ‘దేవి పుత్రుడు’లో నటించిన ఆ బుజ్జొలికల పాప. Source…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











