Author: Sanju

  • Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews

    Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews

    తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ జనసేన ఫైర్బ్రాండ్ లీడర్ రాయపాటి అరుణ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సిగ్గు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి” అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి అరుణ అత్యంత తీవ్రంగా స్పందించారు. “మా పవన్నే తిడతావా? సామెల్ నీకు కొవ్వెక్కిందా?” అంటూ నిప్పులు చెరిగారు. అబద్ధపు మాటలను, తప్పుడు ప్రచారాలను…

    Continue Reading

  • Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను చెప్పే విషయాల్లో ఒక్కటి అబద్ధమని తేలినా నన్ను ఉరి తీయండి.. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. కానీ నేను చెప్పేవి నిజాలైతే ఆ సంస్థపై, ఆ మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.…

    Continue Reading

  • Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! | | ACTPnews

    Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! | | ACTPnews

    Last Updated:May 28, 2026 11:36 AM IST ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్న ఒక యువకుడు 24 గంటల ‘మిల్క్ ఏటీఎం’ను ప్రారంభించాడు. స్వచ్ఛమైన పాలను క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలు నేరుగా కొనుగోలు చేసే అద్భుతమైన సదుపాయం ఇది. Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! మంచి జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.. తన సొంత ఊరి ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలు అందించడమే…

    Continue Reading

  • Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 29, 2026 3:28 PM IST Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. brs Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్…

    Continue Reading

  • మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews

    మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 5:27 AM IST హైదరాబాద్‌లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. పలు రూట్లను మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! పండుగ పూట ట్రాఫిక్ కష్టాలు వద్దు.. ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు సాగించండి. బక్రీద్ ప్రార్థనల వేళ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. వాహనదారులు…

    Continue Reading

  • Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…

    Continue Reading

  • హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…

    Continue Reading

  • TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని…

    Continue Reading

  • Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    జపాన్ ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది? ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్‌కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ…

    Continue Reading

  • Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…

    Continue Reading