Author: Sanju
-

FIFA World Cup 2026: రెచ్చిపోయిన ఎంబాపె.. మొరాకోపై గెలిచి సెమీస్కు దూసుకెళ్లిన ఫ్రాన్స్! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 8:24 AM IST FIFA World Cup 2026: అంతర్జాతీయ ఫుట్బాల్ మైదానంలో ఫ్రాన్స్ మరోసారి తన సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో క్లియన్ ఎంబాపె, ఉస్మానే డెంబెలే అద్భుత గోల్స్తో మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసి ఫ్రాన్స్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. PC: Fifa World Cup 2026 2022 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. భారత…
-

Vinayakan: జైలర్ 2 నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఫేస్బుక్లో మైనర్ బాలిక ఫొటోతో వివాదం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 10:49 AM IST మహిళలను అవమానించారన్న ఫిర్యాదు మేరకు జైలర్ 2 నటుడు వినాయకన్పై పోలీస్ కేసు నమోదైంది. ఆ వివరాలు చూస్తే.. News18 మహిళలను అవమానించారన్న ఫిర్యాదు మేరకు జైలర్ 2 నటుడు వినాయకన్పై పోలీస్ కేసు నమోదైంది. అలప్పుజ జిల్లా మావెలిక్కర పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మీడియా వర్గాల సమాచారం మేరకు ఓ మైనర్ బాలిక ఫోటోను ఫేస్బుక్లో…
-

El Nino: ఎల్నినోను అడ్డుకునే టెక్నాలజీ వచ్చేస్తుందా? కృత్రిమ మేఘాలతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం! | | ACTPnews
[ad_1] Last Updated:Jul 09, 2026 10:17 PM IST ప్రపంచవ్యాప్తంగా వేడిగాలులు, కరువు, వరదలకు కారణమవుతున్న ఎల్నినో ప్రభావాన్ని కృత్రిమంగా ప్రకాశవంతమైన మేఘాల ద్వారా తగ్గించే అవకాశంపై శాస్త్రవేత్తలు కీలక అధ్యయనం చేశారు. News18 ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడి తరంగాలు, కరువు, భారీ వరదలకు కారణమయ్యే ఎల్నినో (El Niño) ప్రభావాన్ని ప్రారంభ దశలోనే నియంత్రించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. తాజాగా బుధవారం ‘సైన్స్ అడ్వాన్సెస్’…
-

Iran-US War: చర్చల కోసం ఇరాన్ ప్రాధేయపడుతోంది.. కానీ నమ్మలేం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
[ad_1] Last Updated:Jul 09, 2026 5:21 AM IST Iran-US War: ఇరాన్పై అమెరికా జరిపిన తాజా సైనిక దాడుల తర్వాత, చర్చల కోసం టెహ్రాన్ (ఇరాన్) తమను సంప్రదించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. File Photo ఒక ఒప్పందం కోసం ఇరాన్ “ప్రాధేయపడుతోందని” వ్యాఖ్యానించిన ట్రంప్.. అయితే భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందాన్నైనా ఆ దేశం గౌరవిస్తుందా లేదా అనే విషయమై తనకు నమ్మకం లేదని అనుమానం…
-

Akhil Akkineni: నవ్వు ఆపుకోలేరు.. “నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున”.. ప్రాంక్ కాల్లో హీరోని ఆటపట్టించిన అపరిచిత వ్యక్తి.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] ‘లెనిన్’ ప్రమోషన్లో భాగంగా గెటప్ శ్రీను ముందుగా అఖిల్తో సరదాగా ఇంటర్వ్యూ నిర్వహించాడు. అనంతరం ఓ ర్యాండమ్ మొబైల్ నంబర్కు కాల్ చేసి, ఆ వ్యక్తితో అఖిల్ మాట్లాడేలా చేశాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తికి అఖిల్ తనను తాను పరిచయం చేసుకుంటూ, “సార్.. నేను అఖిల్ అక్కినేని మాట్లాడుతున్నాను” అని చెప్పాడు. అయితే అవతలి వ్యక్తి మాత్రం ఏమాత్రం నమ్మకుండా, “అలా అయితే నేను నాగార్జున మాట్లాడుతున్నా.. చెప్పు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అఖిల్…
-

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు | | ACTPnews
[ad_1] పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసిన సురేఖ, కడియంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ, అది శాఖను హైజాక్ చేసినట్టేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి ఇప్పుడు నీతి గురించి మాట్లాడటం సరికాదని విమర్శించారు. 2.పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటికి తరలిస్తాం 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
-

Evil Dead Burn: హారర్ నటికే చెమటలు పట్టించిన సినిమా.. థియేటర్లో ఒంటరిగా అదా శర్మ వైరల్ వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 09, 2026 7:01 PM IST హారర్ సినిమాలకు పేరుగాంచిన అదా శర్మకు కూడా Evil Dead Burn సినిమా భయపెట్టింది. ఖాళీ థియేటర్లో ఒంటరిగా సినిమా చూసిన అనుభవాన్ని పంచుకున్న ఆమె స్పందన ఇప్పుడు వైరల్గా మారింది. News18 హారర్ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బాలీవుడ్ నటి అదా శర్మ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ‘1920’ చిత్రంతో హారర్ జానర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న…
-

Property Rights: తల్లిదండ్రులను చూసుకోకపోతే.. పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది? | | ACTPnews
[ad_1] వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే షరతుతో పిల్లలకు ఆస్తిని బదిలీ చేసిన తల్లిదండ్రులు, ఆ షరతు నెరవేరకపోతే ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ హక్కు పొందడానికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులై ఉండాల్సిన అవసరం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే, న్యాయమూర్తి గౌతమ్ అంఖాద్లతో కూడిన ధర్మాసనం విచారించింది. లోయర్ పరేల్కు చెందిన 42…
-

Monsoon Healthy Diet: ఈ సీజన్లో గరం గరం పకోడీ, మిరపకాయ బజ్జీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది.. కారణం ఇదే | | ACTPnews
[ad_1] అయితే వర్షాకాలంలో ఇష్టమైన స్నాక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. రోజంతా వేయించిన పదార్థాలు తినే బదులు, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటికి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. వేయించిన శనగలు, వేయించిన మఖానా (తామర గింజలు), మొక్కజొన్న చాట్, మొలకల చాట్, ఢోక్లా, బేసన్ చిల్లా వంటివి మంచిగా తినవచ్చంటున్నారు. పకోడీలు తినాలనిపిస్తే, బయట కొనే బదులు ఇంట్లోనే కూరగాయలతో తయారుచేసుకోవడం ఉత్తమం.…
-

Fauzi: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ ఘటనలో నిజం ఇదే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 09, 2026 7:31 AM IST రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర యూనిట్లో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం. News18 రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర యూనిట్లో తీవ్ర కలకలం రేగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











