Author: Sanju
-

Tamil Nadu CM Vijay | సీఎం విజయ్ సెక్యూరిటీని చూసారా..! విజయ్ కి భారీగా భద్రత | ACTPnews
[ad_1] తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా తిరుచిరాపల్లి, కరూర్ జిల్లాల్లో పర్యటిస్తుండటంతో పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కరూర్ వెళ్లే జాతీయ రహదారి పొడవునా ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో ఏకంగా 6,000 మందికి పైగా పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. నటుడి నుండి సీఎం అయిన విజయ్ని చూడటానికి ఎయిర్పోర్ట్ వెలుపల వేలాది మంది అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. గతంలో…
-

India Australia Uranium Deal: భారత్, ఆస్ట్రేలియా యురేనియం ఒప్పందం.. నాడు ‘నో’ చెప్పిన ఆస్ట్రేలియా నేడు ఎందుకు అంగీకరించింది? | | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 10:56 AM IST India Australia Uranium Deal: కాలం మారింది. ఈ పదిహేనేళ్లలో భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అణు వ్యాపారంలో భారత్కు ఉన్న నిబద్ధతను గుర్తిస్తూ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) భారత్కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. భారత్ ఎన్.పి.టిపై సంతకం చేయకపోయినా, అదొక అత్యంత బాధ్యతాయుతమైన దేశమని ప్రపంచం మొత్తం అంగీకరించింది. తన అణు పరిజ్ఞానాన్ని భారత్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదనీ, ఇతర దేశాలకు…
-

IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 2:27 PM IST టీ20 సిరీస్లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. టీమిండియా IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ…
-

Kotha Cinema: లోకల్ టాలెంట్తో పక్కా లోకల్ మూవీ కొత్త సినిమా.. మేము కూడా సినిమా తీసినామురో సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 2:31 PM IST కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో 100 మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. News18 కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో 100 మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్…
-

Big Bash League: చరిత్ర సృష్టించనున్న బిగ్ బాష్ లీగ్.. తొలిసారి భారత్కు ఆస్ట్రేలియా క్రికెట్ పండగ! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 1:03 PM IST Big Bash League: ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ ‘బిగ్ బాష్ లీగ్’ (Big Bash League) సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. మోదీ, బిగ్ బాష్ లీగ్ విన్నర్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్ (2026-27 సీజన్) ప్రారంభ మ్యాచ్కు భారతదేశంలోని చెన్నై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. తద్వారా భారత్లో ఒక మ్యాచ్ను నిర్వహించబోతున్న తొలి విదేశీ క్రికెట్…
-

Shobhan Babu wife death: శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.. నేడు అంత్యక్రియలు.. శోకసంద్రంలో సినీ లోకం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 7:45 AM IST Shobhan Babu wife death: శోభన్ బాబు సినీ రంగంలో అగ్ర హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఆయనకు కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతారు. సతీమణితో శోభన్ బాబు (File Image credit – youtube – newsmantra) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దివంగత అగ్ర నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86)…
-

H1B Visa: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినం | | ACTPnews
[ad_1] Last Updated:Jul 10, 2026 12:46 PM IST H1B Visa: అమెరికాలో స్థిరపడాలని లేదా అక్కడ ఉద్యోగ, విద్యా అవకాశాలు పొందాలని ఆశించే భారతీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫైల్ ఫోటో విదేశీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వలస విధానంలో (US Immigration System) కీలక మార్పులను తీసుకురావడానికి ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సరికొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. అమెరికాలో…
-

OTT Romantic Thriller: చెల్లికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం, హద్దేలేని రొమాన్స్.. ఓటీటీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్ సినిమా | | ACTPnews
[ad_1] ఆ ట్రిప్లో జైన్, అలీషాల మధ్య ఏర్పడిన ఆకర్షణ చివరకు అక్రమ సంబంధానికి దారితీస్తుంది. టియాకు విడాకులు ఇచ్చి, అలీషాతో సంతోషంగా ఉంటానని జైన్ మాటిస్తాడు. అయితే, జైన్ వ్యాపారంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అతడి కంపెనీలో టియా తండ్రి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టడం వల్ల అతను టియాను వదిలి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఆమెకు చెందిన మరో భారీ ఆస్తిని అమ్మేయాలని జైన్ కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో అలీషా…
-

PM Modi New Zealand visit: న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ.. వాణిజ్య, రక్షణ ఒప్పందాలు, ఎన్నారైలతో మాటామంతీ! | | ACTPnews
[ad_1] నేడు న్యూజిలాండ్లో ప్రధాని మోదీ కార్యక్రమాలు: ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీకి న్యూజిలాండ్ ప్రభుత్వం, అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా స్థానిక ప్రజలు తమ సాంప్రదాయ ‘మావోరీ’ పద్ధతిలో “క్యా ఓరా మోదీ” (Kia Ora Modi) అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు. జులై 10, 11 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో మోదీ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2025 మార్చిలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












