తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా తిరుచిరాపల్లి, కరూర్ జిల్లాల్లో పర్యటిస్తుండటంతో పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కరూర్ వెళ్లే జాతీయ రహదారి పొడవునా ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో ఏకంగా 6,000 మందికి పైగా పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. నటుడి నుండి సీఎం అయిన విజయ్ని చూడటానికి ఎయిర్పోర్ట్ వెలుపల వేలాది మంది అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడంతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం విజయ్ కరూర్ వెళ్తున్నారు.
Source link
Tamil Nadu CM Vijay | సీఎం విజయ్ సెక్యూరిటీని చూసారా..! విజయ్ కి భారీగా భద్రత | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Konda Surekha: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటుకు వేళాయే.. టీపీసీసీకి చేరిన నివేదిక | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Suriya: సంచలన రికార్డు క్రియేట్ చేసిన సూర్య.. విశ్వనాథ్ & సన్స్ తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతుందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Ravi Teja: రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్.. ‘దాగుడు మూతల దండాకోర్’ అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mining Rules: ఆత్మనిర్భర్ భారతే లక్ష్యంగా ఖనిజాలపై కేంద్రం కొత్త పాలసీ.. 35 ఏళ్ల వివాదానికి చెక్ పడుతుందా? | | ACTPnews
-

EV Charging Station: పెట్రోల్ బంక్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్… రూ.10 లక్షల పెట్టుబడితో కొత్త బిజినెస్ ఛాన్స్ | బిజినెస్ | ACTPnews






