Author: Sanju
-

'మేము COPలం' ట్రైలర్ రిలీజ్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా..! | ACTPnews
[ad_1] మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మేము COPలం’. ప్రదీప్ మద్దాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 22 నుంచి జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది. సలార్ రాజు అనే కోడి పుంజు చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది. తప్పిపోయిన ఆ కోడిపుంజును…
-

IPL 2026: అహ్మదాబాద్లో ఉత్కంఠ పోరు.. SRH టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 12, 2026 9:48 PM IST ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టును కట్టుదిట్టమైన బౌలింగ్తో నియంత్రించారు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్రైజర్స్ విజయం సాధించాలంటే ఇప్పుడు 169 పరుగులు…
-

Asaduddin Owaisi Warns Revanth Reddy Govt on SIR | SIR వల్లే స్టాలిన్, మమత ఓటమి | | ACTPnews
[ad_1] Last Updated: May 05, 2026, 15:11 IST ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్లో మాట్లాడుతూ “SIR” (Statistical Information Report/Survey) నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వాన్ని SIRతో ముడిపెట్టడం సరైనది కాదని, దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల్లో SIR నిర్వహించినప్పుడు వారు ఓటమి చవిచూశారని ఒవైసీ గుర్తు చేశారు. పౌరసత్వ నిబంధనలు, NRC, NPR వంటి అంశాలపై కేంద్ర…
-

Mysa Movie: కేరళ అడవుల్లో రష్మిక కష్టాలు.. ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన నేషనల్ క్రష్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 14, 2026 3:01 PM IST రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 2,3 సినిమాలున్నాయి. News18 రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక…
-

Jagadish Reddy Fires on Revanth Govt Over CBI Probe | కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు | ACTPnews
[ad_1] బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదని, కాళేశ్వరంపై చర్చ పెట్టిన ప్రభుత్వం విద్యుత్ అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. “మీరు ఎన్ని విచారణలు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ…
-

IPL 2026: ఇచ్చిపడేస్తారనుకుంటే ఇలా చేశారేంటి బ్రో.. చిత్తు చిత్తుగా ఓడిన SRH | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 12, 2026 10:59 PM IST ఐపీఎల్ 2026లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 168 పరుగులు చేసి, సన్రైజర్స్ హైదరాబాద్ను 86కి ఆల్ అవుట్ చేసి 82 పరుగుల తేడాతో గెలిచింది News18 ఇండియన్ ప్రిమియర్ లీగ్ 19వ సీజన్ (IPL 2026)లో భాగంగా జరిగిన 56వ లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో…
-

Veerabhadrudu Movie: రిలీజ్ రోజునే సూర్య సినిమాకు షాక్.. ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:May 14, 2026 3:12 PM IST కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. తాజాగా సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. News18 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర సందడి మామూలుగా…
-

Tirupati Brahmotsavam: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ఇవే.. | | ACTPnews
[ad_1] వాహనసేవల విశేషాలు.. మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం: ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. మే 24 – చిన్నశేష, హంస వాహనాలు: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. మే 25 – సింహ, ముత్యపు పందిరి వాహనాలు: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి. మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల…
-

Iran-US Talks: కాల్పుల విరమణ ముగిసేలోపే తుది ఒప్పందం ?.. డీల్ కోసం అగ్రరాజ్యంతో ఇరాన్ పరోక్ష చర్చలు | | ACTPnews
[ad_1] Last Updated:May 22, 2026 8:37 AM IST ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, కొత్త యుద్ధాన్ని నిరోధించేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. తుది ఒప్పందం కోసం ముసాయిదా పత్రాలను మార్చుకుంటూ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశారు. News18 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి యుద్ధం జరగకుండా రెండు వైపులా తీవ్రమైన పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య తీవ్ర…
-

CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews
[ad_1] తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు కృష్ణగిరి జిల్లాలో పర్యటించారు. హోసూరు ఎన్డీయే (NDA) అభ్యర్థి బాలకృష్ణ రెడ్డి, తళి అభ్యర్థి నగేశ్ కుమార్ తరపున ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “హోసూరులో వస్తున్న స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైబ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారు మరియు ఎన్డీయే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











