Author: Sanju

  • లక్షల జీతం వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    లక్షల జీతం వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    ఏసీ ఆఫీసులు, లక్షల జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే నేటి సమాజంలో విజయానికి కొలమానాలుగా భావిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరి విజయ నిర్వచనం ఒకేలా ఉండదు. కొందరికి డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం, మరికొందరికి హోదా కంటే సంతృప్తి ముఖ్యమవుతుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, భద్రమైన ఉద్యోగం…

    Continue Reading

  • OTT: ఓటీటీ లోకి క్రేజీ ఎంటర్‌టైనర్ థాంక్యూ సుబ్బారావు.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    OTT: ఓటీటీ లోకి క్రేజీ ఎంటర్‌టైనర్ థాంక్యూ సుబ్బారావు.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 17, 2026 2:36 PM IST కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి సరికొత్త కథతో రాబోతున్న సినిమా థాంక్యూ సుబ్బారావు. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఆ వివరాలు చూద్దామా.. News18 ‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న…

    Continue Reading

  • PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 4:28 AM IST జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికాకు గట్టి సందేశం ఇచ్చారు. దేశాల మధ్య నమ్మకం, సముద్ర భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ, భవిష్యత్తు భాగస్వామ్యాలు పరస్పర విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. (PM Modi and Donald Trump) జీ-7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ…

    Continue Reading

  • Vaibhav Suryavanshi: రెండో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ చుట్టూ వివాదం..మళ్లీ ఏం జరిగిందంటే? | క్రీడా వార్తలు | ACTPnews

    Vaibhav Suryavanshi: రెండో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ చుట్టూ వివాదం..మళ్లీ ఏం జరిగిందంటే? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 17, 2026 1:27 PM IST అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన త్రై సిరీస్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సున్నా పరుగుల వద్ద ఔట్ నుంచి తప్పించుకున్న ఘటన వివాదాస్పదమైంది. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో అఫ్గాన్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ జరిగింది. News18 త్రై సిరీస్ ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీ గురించి భారీగా చర్చ జరిగింది. ఇప్పుడు సిరీస్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఆయన…

    Continue Reading

  • India US Relations: అమెరికా కీలక నిర్ణయం.. ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు తొలగింపు.. భారత్‌కు ప్రాధాన్యం తగ్గిందా? | | ACTPnews

    India US Relations: అమెరికా కీలక నిర్ణయం.. ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు తొలగింపు.. భారత్‌కు ప్రాధాన్యం తగ్గిందా? | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 12:52 PM IST ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా కీలక నిర్ణయం తీసుకుని US Indo-Pacific Command పేరును మళ్లీ US Pacific Commandగా మార్చింది. ఇది కేవలం చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకు తీసుకున్న నిర్ణయమేనని, భారత్ లేదా ఇండో-పసిఫిక్ వ్యూహంపై ఎలాంటి ప్రభావం ఉండదని పెంటగాన్ స్పష్టం చేసింది. News18 అమెరికా సైనిక వ్యూహంలో కీలకమైన మార్పుగా భావిస్తున్న ఒక నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం మార్చిన “యూఎస్…

    Continue Reading

  • Pawan Kalyan .. అభిమానికి పవన్ భరోసా.. హనుమకొండలో ఎమోషనల్ సీన్స్! | ACTPnews

    Pawan Kalyan .. అభిమానికి పవన్ భరోసా.. హనుమకొండలో ఎమోషనల్ సీన్స్! | ACTPnews

    #PawanKalyan #HanamkondaTour #JanaSenaniHumanityఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతకమైన అరుదైన వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతున్న తన 16 ఏళ్ల అభిమాని నిరంజన్ చివరి కోరికను తీర్చడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణలోని హనుమకొండకు విచ్చేశారు. నిరంజన్ నివాసానికి చేరుకున్న పవన్.. అతడిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ను చూడాలనే తన కల నెరవేరడంతో ఆ యువకుడు, అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ వైద్య…

    Continue Reading

  • Telugu Serials: పల్లవి మర్డర్ స్కీమ్.. వంటలక్క బిజినెస్ ప్లాన్! పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందంటే… | | ACTPnews

    Telugu Serials: పల్లవి మర్డర్ స్కీమ్.. వంటలక్క బిజినెస్ ప్లాన్! పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందంటే… | | ACTPnews

    Podarillu Serial June 17th Episode: కేశవ, చక్రిల గొడవతో విసిగిపోయిన మహాలక్ష్మి, నారాయణలను తిట్టగా… పెద్ది కూడా జోక్యం చేసుకుని ఇంకోసారి గొడవపడితే మహాను హాస్టల్లో జాయిన్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తాగడానికి వెళ్లిన చక్రికి నారాయణ బుద్ధి చెప్పి పంపడంతో, వాడు వెనక్కి వచ్చి మహాలక్ష్మికి సారీ చెప్తాడు. ఇక రాత్రికి కేశవ, చక్రిలు పాత గొడవలు మర్చిపోయి కలిసిపోవడం చూసి పెద్ది, మహాలక్ష్మి మురిసిపోతారు. అటు శైలు కేశవకు మిస్డ్‌కాల్స్ ఇస్తూ…

    Continue Reading

  • Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు త్వరలోనే వర్గం మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బుధవారం న్యూఢిల్లీలో పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేను కలిసే అవకాశం ఉందన్న వార్తలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. న్యూస్ 18 ఇంగ్లీష్ రాసిన సమాచారం ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున గెలిచిన తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు వరకు…

    Continue Reading

  • CM Vijay: సీఎం విజయ్ బెల్ట్ అంత ఖరీదా? దానికి అన్ని ప్రత్యేకతలా? సూపర్ మామా! | | ACTPnews

    CM Vijay: సీఎం విజయ్ బెల్ట్ అంత ఖరీదా? దానికి అన్ని ప్రత్యేకతలా? సూపర్ మామా! | | ACTPnews

    ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసిన నటుల జాబితా పెరుగుతూనే ఉంది. సింబు, శాంతను, సిబి సత్యరాజ్, పార్థిబన్ రాధాకృష్ణన్, శ్యామ్, సిమ్రాన్, స్నేహ, విశాల్.. ఇంకా మరికొందరు రానున్నారని అంచనా. వీరంతా సీఎంని కలవడం ఫార్మాల్టీ కోసమే కాదు.. ఇన్నాళ్లూ తమతో నటుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు సీఎం అవ్వడం అనేది వారికి ఎంతో ఆనందం కలిగించే అంశం. యువతకు అదో ప్రేరణ. చాలా మందికి తాము కూడా సినిమాల్లోకీ, రాజకీయాల్లోకీ వెళ్లాలనే ఆశ ఇప్పుడు కలుగుతుంది. అంతెందుకు…

    Continue Reading

  • Sanchita Ugale Case Update: నటి సంచితా ఉగాలే వాట్సాప్ చాట్‌ లీక్ .. ఆ నటుడి టార్చర్ వల్లే చనిపోయిందా..? | | ACTPnews

    Sanchita Ugale Case Update: నటి సంచితా ఉగాలే వాట్సాప్ చాట్‌ లీక్ .. ఆ నటుడి టార్చర్ వల్లే చనిపోయిందా..? | | ACTPnews

    పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేశారు. దర్యాప్తు అధికారులు సంచితా ఉగలే వ్యక్తిగత, వృత్తి జీవితంతో సహా ఆమె జీవితంలోని అన్ని కోణాలను విచారిస్తున్నారు. సంచిత మరణానికి గల కారణంపై కుటుంబ సభ్యులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మరణానికి ముందు సంచిత మానసిక ఒత్తిడికి లోనైందని, వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. “పరిశ్రమలోని వ్యక్తులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఇంట్లో చాలా కలత చెందింది. ఆమె బయటకు బాగానే కనిపించినా, లోపల…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports