Author: Sanju
-

Jyothika: సూర్య- జ్యోతిక లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు.. బెదిరించి పెళ్లి చేసుకున్నావంటే నువ్వు తోపువు సామీ..! | | ACTPnews
సూర్య షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెలా కుటుంబంతో గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారని జ్యోతిక వెల్లడించారు. ముంబయి వీధి ఆహారం, కుటుంబ విహారయాత్రలు, సాధారణ షాపింగ్ తమకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇంటి గుమ్మం దాటిన తర్వాత తాము సెలబ్రిటీలు కాదని, సాధారణ దంపతుల్లా జీవిస్తామని జ్యోతిక పేర్కొన్నారు. నటన, కుటుంబం, వ్యక్తిగత విలువల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న జ్యోతిక, నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. Source…
-

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. హాట్ కేకుల్లా టికెట్స్ సోల్డ్ అవుట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 17, 2026 6:13 PM IST హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. News18 హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను మరింత అద్భుతంగా ప్రేక్షకులకు అందించేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా సంస్థ P[XL], Big Pix, Screen…
-

Evian-les-Bains: 2026 G7 సదస్సుకు ఆతిథ్య నగరంగా ఎవియాన్-లెస్-బైన్స్.. దీని ప్రత్యేకతలే వేరు! | | ACTPnews
1789లో ఒక ఫ్రెంచ్ ప్రభువు.. ఎవియాన్‌లోని ఖనిజ జల ఊటల వైద్య గుణాలను కనుగొనడంతో దాని కీర్తి ప్రారంభమైంది. ఆల్పైన్ రాళ్ళు, హిమానీనద శిథిలాల ద్వారా సహజంగా వడపోసిన ఈ నీరు, త్వరగానే.. యూరోపియన్ రాజకుటుంబీకులు, కులీనులు, కింగ్ ఎడ్వర్డ్ VII, మార్సెల్ ప్రౌస్ట్, అగా ఖాన్ వంటి ప్రముఖులను ఆకర్షించింది. నేటికీ, ఈ పట్టణం.. ప్రీమియం మినరల్ వాటర్‌కు పర్యాయపదంగా నిలిచింది. ప్రఖ్యాత ఎవియాన్ బ్రాండ్ ప్రతిరోజూ లక్షల నీటిని సరిగ్గా ఈ వనరుల నుంచే…
-

Gudivada Amarnath | తగ్గే ప్రసక్తే లేదు..మళ్లీ మళ్లీ అంటా..!ఏమైనా చేస్కోండి | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ వైస్సార్సీపీ నేతల మధ్య వివాదం పీక్ స్టేజ్కు చేరింది. తన వ్యాఖ్యలపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “తగ్గే ప్రసక్తే లేదు.. మళ్లీ మళ్లీ అంటా.. ఏపీలోనే కాదు, దేశంలో లేదా అంతర్జాతీయంగా నీకు నచ్చిన చోట కంప్లయింట్ ఇచ్చుకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తి (అనిత)…
-

రక్షణ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లు! | | ACTPnews
Last Updated:Jun 17, 2026 3:28 PM IST భారత రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మన దేశం సాధించిన గొప్ప విజయం ఇది. News18 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వార్షిక…
-

Bandla Ganesh: నువ్వయ్యా నిజమైన భక్తిడివంటే..! పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్లన్న సూపరో సూపర్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 17, 2026 3:52 PM IST పవన్ కళ్యాణ్ వీరాభిమాని, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి.. జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే అభిమానికి తాను కూడా సాయం చేస్తానని ప్రకటించారు. పవన్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటిస్తే బండ్లన్న అంతకు మించి చేశారు. News18 ప్రాణాంతక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన వీరాభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…
-

Temple: విగ్రహం లేని వింత ఆలయం.. అయినా వేలాది మంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా? | | ACTPnews
Last Updated:Jun 17, 2026 3:54 PM IST ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం మిగతా దేవాలయాలన్నింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. News18 ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం…
-

Pawan Kalyan Hearttouching Help : నేను సాయం చేస్తా.. క్యాంటిన్ పెట్టుకోండి | ACTPnews
కష్టాల్లో ఉన్న నిరంజన్ కుటుంబానికి తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. గుండె నిబ్బరంతో ఉండాలని ఆ తల్లిదండ్రులకు కొండంత మనోధైర్యాన్ని అందించారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా, నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడే అందజేశారు. అంతటితో ఆగకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బాబు తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని, అలాగే నిరంజన్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని…
-

Rachna Gurjar: యూట్యూబర్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఫాలోవర్స్.. రాత్రి నగలు చూపిస్తే తెల్లవారేలోగా మాయం, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 10, 2026 1:19 PM IST Rachna Gurjar Viral Video: వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ చేసిన రీల్ వీడియో ఆమె తలరాతను మార్చేసింది. రాత్రికి రాత్రే లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తెల్లవారేలోగా మాయం అయ్యాయి. పర్సనల్ విషయాలు, తన లగ్జరీ జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. News18 Viral Video: మనలో చాలా మందికి తమకున్న సంపదను, విలాసవంతమైన జీవనశైలిని…
-

లక్షల జీతం వదిలి క్యాబ్ డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఏసీ ఆఫీసులు, లక్షల జీతాలు, కార్పొరేట్ హోదాలు.. ఇవే నేటి సమాజంలో విజయానికి కొలమానాలుగా భావిస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరి విజయ నిర్వచనం ఒకేలా ఉండదు. కొందరికి డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం, మరికొందరికి హోదా కంటే సంతృప్తి ముఖ్యమవుతుంది. అలాంటి ఓ వ్యక్తి జీవిత కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఒకప్పుడు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. మంచి జీతం, భద్రమైన ఉద్యోగం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











