Last Updated:
ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరిద్దరికి సంబంధించిన వీడియోలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ.. తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మాధురి రాథోడ్‌కు క్షమాపణలు చెబుతూ.. తమ మధ్య ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.














